ఆధార్ కార్డులో చిన్న మార్పు చేయాలన్నా, ముఖ్యంగా మీ ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవాలన్నా ఆధార్ సేవా కేంద్రాల దగ్గర గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి విసిగిపోయారా? అయితే ఇకపై మీకు ఆ టెన్షన్ అస్సలు అవసరం లేదు! ఎక్కడికీ వెళ్లకుండా, కనీసం ఒక్క అడుగు కూడా బయటపెట్టకుండా, కేవలం మీ స్మార్ట్ఫోన్ ద్వారా జస్ట్ 5 నిమిషాల్లోనే ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. సామాన్య ప్రజల కష్టాలకు చెక్ పెడుతూ యూఐడీఏఐ ఒక అదిరిపోయే […]