శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు ప్రేక్షకులు నుండి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమంటూ మంచి టాక్ వినిపిస్తోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ శనివారం(మార్చి 5) […]
చిత్రం: ఆడవాళ్ళు మీకు జోహార్లు నటీనటులు: శర్వానంద్, రష్మిక మందన, ఖుష్బు, రాధికా శరత్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్, సత్య తదితరులు బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్ రచన, దర్శకత్వం: కిషోర్ తిరుమల డీసెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన టాలీవుడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ట్రై చేస్తున్న సంగతి […]
ఫిల్మ్ డెస్క్- ఆడవాళ్లు మీకు జోహార్లు.. శార్వానంద్, రష్మిక మందన జోడిగా నటించిన తాజా సినిమా. ఈ మూవీ మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్బంగా ఆదివారం ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్ సుకుమార్, హీరోయిన్స్ కీర్తి సురేష్, సాయి పల్లవి తదితరులు అతిధులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లోనే ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా శర్వానంద్.. సాయి […]