సాధారణంగా సంఘవిద్రోహ శక్తులను పట్టిస్తే రివార్డులు ఇస్తామని మనం పేపర్లలో, పోస్టర్లలో చూస్తూనే ఉంటాం. అదీకాక పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతుండే హంతకులపై కూడా రివార్డులు ప్రకటిస్తారు. కానీ ఓ దేశానికి చెందిన పోలీసులు మరో దేశానికి చెందిన వ్యక్తిపై రివార్డులు ప్రకటించిన సందర్భాలు చాలా అరుదు. ఇలా ఓ దేశానికి చెందిన వ్యక్తిపై ఆస్ట్రేలియా రూ. 5 కోట్ల భారీ రివార్డును ప్రకటించింది. ఆ వాంటెడ్ వ్యక్తి భారతీయుడు కావడం గమనార్హం. 2018లో ఆస్ట్రేలియాలో ఓ […]