తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న లక్షలాది నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం మొత్తానికి శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశగా వెయిట్ చేస్తున్న ఆ కీలక ఘడియ రానే వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మంజూరైన సుమారు 4.75 లక్షల మంది అర్హుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా పింఛన్ డబ్బులు జమ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధం చేసింది. మరో రెండు రోజుల్లో లబ్ధిదారుల అకౌంట్ లోకి డబ్బులు జమ కానున్నాయి. తెలంగాణ […]