రాసిపెట్టుంటే ఏదీ ఆగదు. అదృష్టం ఉంటే ఎవరూ తప్పించలేరు. దురదృష్టం వెంటాడితే ఎవరూ ఆపలేరు. అతనంత లక్కీ ఫెలో మరెవరూ ఉండరు. ఆమె అంత దురదృష్టవంతురాలు మరొకరుండరు. అవును..ఇది ముమ్మాటికీ నిజం. అసలేమైందంటే.. దేవుడు ముందే రాసిపెట్టేస్తాడంటారు ఎవరికెంత ప్రాప్తమనేది. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో కూడా రాసేస్తాడు. డెస్టినీ ఇది.. నమ్మాల్సిందే అంటారు చాలామంది. ఎవరైనా దీనిని నమ్మకుంటే నిజంగా జరిగిన ఈ ఘటన వింటే నమ్మవచ్చు. ఈ ఘటన గురించి తెలుసుకుంటే […]