టాలీవుడ్‌లో ఊరమాస్ యాక్షన్ సినిమాలు ఎన్ని వచ్చినా.. రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాల కిక్కే వేరు! థియేటర్ లో చూస్తున్నంత సేపు ఇది మన స్టోరీనే అనిపించిన వన్ అండ్ ఓన్లీ క్లాసిక్ మూవీ ‘కేరాఫ్ కంచరపాలెం’. ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో చూపించిన డైరెక్టర్ వెంకటేశ్ మహా, ఇప్పుడు మన ముందుకు మరో సరికొత్త కథతో వస్తున్నారు. తన స్టైల్ రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామాతో సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ […]