అర్నాబ్ తుఫాన్ సృష్టిస్తున్న భీకర విలయానికి ఉప్పాడ బీచ్ రోడ్డు సముద్రంలో కలిసిపోయేలా భారీగా కోతకు గురైంది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారి క్షణాల వ్యవధిలో మాయమై, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రకృతి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తే మనుషుల కట్టడాలు ఏ విధంగా కుప్పకూలుతాయో ఉప్పాడ దృశ్యాలు కళ్లకు కడుతున్నాయి. అసలు ఉప్పాడ తీరంలో రోడ్డు ఏ స్థాయిలో కోతకు గురైంది? ప్రస్తుతం అక్కడ రవాణా వ్యవస్థ ఎలా స్తంభించిపోయిందో ఓ సారి […]