నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. టాలీవుడ్లో బాలయ్యకున్న మాస్ ఫాలోయింగ్ మరో హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆయన ఏం చేసినా సంచలనమే. హీరోగా తెర మీద నవరసాలు పండించినా.. రియల్‌గా మాత్రం భోళా మనిషి.. ఎంతో మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. బాలయ్య కోపం, ప్రేమ రెండింటిని సమానంగా స్వీకరిస్తారు అభిమానులు. ఇక ఓటీటీల్లో ఏ స్టార్ హీరో క్రియేట్ చేయలేని రికార్డును బాలయ్య సాధించాడు. […]