యుద్ధం వచ్చినప్పుడు, హద్దులు దాటినప్పుడు తన గొంతు ఎలా ఉంటుందో మీకు తెలుసు. కానీ ఇది శాంతి సమయం. ప్రజలకు అభివృద్ధి చేయాల్సిన సమయం. అందుకే రాయలసీమ పౌరుషానికి తగిన స్పీచ్ మాట్లాడట్లేదు. రాయలసీమ అభివృద్ధికి అవసరమైన విధంగా మాట్లాడుతున్నా. గొడవలు, కొట్లాటలు, గొడ్డలి పోట్లు కాకుండా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్దామంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాయలసీమ పౌరుషాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గొడవలకు, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన రాయలసీమను.. అభివృద్ధి పథంలో […]
గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను, భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల స్వరూపాన్ని మార్చే లక్ష్యంతో చేపట్టిన ‘పల్లె పండుగ 3.0′ కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్. రాబోయే సంవత్సరాల్లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల ద్వారా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రూ.1.30 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనతో ప్రస్తుత కూటమి ప్రభుత్వ పనితీరును పవన్ కల్యాణ్ పోల్చిచూపారు. […]
రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయనది అరుదైన వ్యక్తిత్వం అని డబ్బుకోసం పాకులాడే వ్యక్తి కాదంటూ తెలిపింది. తన పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ కే అంటూ స్పష్టం చేసింది.
దేశ రాజకీయాలందు.. ఏపీ రాజకీయాలు వేరు. ఇక్కడ ఎవరు గొంతు ఎత్తి ప్రశ్నిస్తే.. వారే లైమ్ లైట్ లో ఉంటారు. నిత్యం ఏదో ఒక రగడ నడుస్తూనే ఉంటుంది. ఇక సవాళ్లు, ప్రతిసవాళ్లుకు కూడా లోటు ఉండదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయనంటే ప్రాణం ఇచ్చే అభిమానులున్నారు. తమ గుండెల్లో గుడి కట్టుకుని దేవుడిలా ఆరాధించే వారు లక్షల్లో ఉన్నారు. సినిమాల్లో ఆయన క్రేజ్, రేంజ్ వేరు. బాక్సాఫీస్‌ని షేక్ చేసే స్టామినా ఆయనది. ఫిలిం ఇండస్ట్రీలో కింగ్‌లా ఉండే పవన్ ప్రజలకు సేవ చేయాలని పాలిటిక్స్‌లోకి వచ్చారు.
ఏపీలో రాజకీయ నాయకుల మధ్య చోటుచేసుకుంటున్న వ్యక్తిగత విమర్శలు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీని ఉద్దేశిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పటికే ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉన్న జనసేనాని ఇప్పుడు ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు.
తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, పవర్ స్టార్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. కేటీఆర్ తమ హీరో గురించి చెప్పిన ఈ మాటలను పవన్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాలలో బాగా షేర్ చేస్తున్నారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. పరీక్షలు జరిపిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో వారాహి యాత్రకు కాస్త విరామం ప్రకటించారు పవన్.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారనే వార్తతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సినీ పరిశ్రమ వర్గాల వారు, సన్నిహితులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసేనానికి ఏం జరిగిందంటూ వాకబు చేస్తున్నారు.