గూగుల్.. ఇదొక మహా సముద్రం. ఎలాంటి సమాచారాన్ని అయినా క్షణాల్లో ఇట్టే తెలుసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది. ఇటు గుండు పిన్ను నుంచి అటు నింగిలోకి దూసుకెళ్లే రాకేట్ ల వరకు ఇలా ఏ విషయం గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇకపోతే ఎలాంటి నియమ, నిబంధనలు అడ్డు లేవని చాలా మంది ఏది పడితే అది గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉంటారు. కానీ గూగుల్ లో కొన్ని వెతకకూడని అంశాలు కూడా ఉన్నాయని చాలా మందికి తెలియదు. దీంతో అలాంటి అంశాల గురించి గూగుల్ లో వెతుకుతూ చివరికి పోలీసులను ఇంటికే ఆహ్వానిస్తుంటారు.
ఇది వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. అసలు గూగుల్ లో ఎలాంటి అంశాలను సెర్చ్ చేయకూడదు? సెర్చ్ చేస్తే నిజంగా జైలుకు వెళ్లాల్సిందేనా అనే పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే. మారుమాల గ్రామాల్లో ఉండే వ్యక్తుల నుంచి అమెరికాలో ఉండే వ్యక్తల వరకు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ గూగుల్ ఏదైన సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇక ఇదే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఎంతోమంది అనవసరమైన, చట్ట విరుద్దమైన అంశాలను గూగుల్ లో సెర్చ్ చేస్తూ చివరికి ఏరికోరి సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అసలు గూగుల్ సెర్చ్ చేయకూడని అంశాలు ఏంటనేవి మనం ఇప్పడు తెలుసుకుందాం.
గూగుల్ సెర్చ్ చేయకూడని అంశాలు:
అనే అంశాలను గూగుల్ లో సెర్చ్ చేసినట్లైతే టెక్నాలజీ సాయంతో మీరు గూగుల్ లో వెతికే అంశాలు సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు మిమ్మల్ని ఇట్టే పసిగడతాయి. ఆ తర్వాత పోలీసులకు సమాచారం పంపడంతో మిమ్మల్ని వెతుక్కుంటూ మరి ఇంటికి వస్తారు. ఇక నేరాన్ని బట్టి విలైతే జైలుకు తరలించే అవకాశం కూడా లేకపోలేదు. ఇక నుంచైన అవసరమైన వాటినే సెర్చ్ చేసి కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోండి. ఇలా అనవసరమైన విషయాలను గూగుల్ లో సెర్చ్ చేసి లేని పోని ఇబ్బందులు తెచ్చుకోవద్దని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.