SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » What Is Nano Banana Ai Trend 3d Image How To Create It

నానో బనానా ఏఐ ట్రెండ్ ఏంటో తెలుసా, మీ ఫోటో ఇలా క్రియేట్ చేసుకోండి

  • Written By: Abdul Rehaman
  • Published Date - Thu - 11 September 25
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నానో బనానా ఏఐ ట్రెండ్ ఏంటో తెలుసా, మీ ఫోటో ఇలా క్రియేట్ చేసుకోండి

టెక్నాలజీ మారే కొద్దీ ఎన్నెన్నో సౌకర్యాలు, సౌలభ్యాలు క్షణాల వ్యవధిలో లభిస్తున్నాయి. ఏఐ అందుబాటులో వచ్చాక ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కొత్తగా నానో బనానా ట్రెండ్ లేదా గూగుల్ ఏఐ 3డి ఇమేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అసలేంటిది. మీరు కూడా మీ ఫోటోను ఎలా క్రియేట్ చేసుకోవచ్చనేది సులభంగా తెలుసుకుందాం.

నానో బనానా ఏఐ అనేది నెటిజన్లు పిల్చుకునే పేరు. వాస్తవానికి ఇది గూగుల్ ఏఐ ఇమేజ్ టూల్‌గా ప్రసిద్ధి చెందిన జెమిని 2.5 ఫ్లాష్ ఇమేజ్. దీని సహాయంతో ఏ ఫోటోనైనా హైపర్ రియాలిస్టిక్ 3డి పిక్చర్‌గా మార్చుకోవచ్చు. ఈ ఫోటోను మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసుకోవచ్చు. ఇది వాడటం చాలా తేలిక. ఎలాంటి టెక్నికల్ పరిజ్ఞానం అవసరం లేదు. గూగుల్ ఎక్కౌంట్ ఉంటే సరిపోతుంది. ఈ ఫోటో మన టేబుల్ పెట్టుకునే బొమ్మలా కన్పిస్తుంది. సహజత్వం ఉట్టిపడుతుంది. సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు చాలా అనువుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ ట్రెండ్ ఫాలో అవుతుండటంతో క్రేజ్ బాగా పెరిగింది. ఏ ఫోటోనైనా, ఎవరి ఫోటోనైనా క్షణాల్లో మార్చుకోవచ్చు. మరి మీరు కూడా మీకిష్టమైన ఫోటో లేదా మీ ఫోటోను పైన కన్పించే విధంగా మార్చుకోవాలంటే మీ కోసం సులభమైన స్టెప్స్ కొన్ని ఇస్తున్నాం..

–ముందుగా https://gemini.google.com/ ఓపెన్ చేయండి
–ఇప్పుడు అక్కడ కన్పించే ప్లస్ సింబల్ క్లిక్ చేసి మీరు ఏ ఫోటోను 3డీ రూపంలో మార్చుకోవాలనుకుంటున్నారో అది అప్‌లోడ్ చేయండి.
–తరువాత ఈ టెక్స్ట్

Create a 1/7 scale commercialized figurine of the characters in the picture, in a realistic style, in a real environment. The figurine is placed on a computer desk. The figurine has a round transparent acrylic base, with no text on the base. The content on the computer screen is a 3D modeling process of this figurine. Next to the computer screen is a toy packaging box, designed in a style reminiscent of high-quality collectible figures, printed with original artwork. The packaging features two-dimensional flat illustrations.

కాపీ చేసి పేస్ట్ చేయండి చాలు..క్షణాల్లో మీరు కోరుకున్నట్టుగా 3డి బనానా ఇమేజ్ ప్రత్యక్షమౌతుంది. దీనిని మీరు డౌన్ లోడ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు లేదా షేర్ చేయవచ్చు. పైన ఇచ్చిన టెక్స్ట్ కాకుండా వేరే విధంగా ఫోటో ఉండాలనుకుంటే అందులో మార్పులు చేసుకోవచ్చు.

Tags :

  • Google AI image Creation
  • Google AI Image Creator
  • Google Gemini
  • How to create Nano Banana 3D Image
  • How to download Nano Banana 3D Image
  • Nano Banana 3D Image
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • నానో బనానా ఏఐ ట్రెండ్ ఏంటో తెలుసా, మీ ఫోటో ఇలా క్రియేట్ చేసుకోండి

  • మతి పోగొడుతున్న కాంతారా ఓటీటీ ధర, ఎంతంటే

  • బాలయ్య కెరీర్‌లో అత్యధిక ధర, అఖండ 2 ఓటీటీ హక్కులు ఎవరికి

  • అందరూ ఆమెపై పగబట్టేశారా, రీతూకు గాయం, ఏడ్చేసిన షైనీ

  • చర్చ రేపుతున్న ట్రంప్-మోదీ ట్వీట్స్, అమెరికాను నమ్మొచ్చా

  • యాక్షన్ డ్రామా నేపధ్యంతో ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా, స్టైల్ మార్చిన దర్శకుడు

  • ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా? ఇప్పుడు స్టార్ హీరోయిన్!

Most viewed

  • మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ఈ ఫోటోలోని చిన్నారిని గుర్తు పట్టారా? ఇప్పుడు స్టార్ హీరోయిన్!

  • అందరూ ఆమెపై పగబట్టేశారా, రీతూకు గాయం, ఏడ్చేసిన షైనీ

  • చర్చ రేపుతున్న ట్రంప్-మోదీ ట్వీట్స్, అమెరికాను నమ్మొచ్చా

  • యాక్షన్ డ్రామా నేపధ్యంతో ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా, స్టైల్ మార్చిన దర్శకుడు

  • నానో బనానా ఏఐ ట్రెండ్ ఏంటో తెలుసా, మీ ఫోటో ఇలా క్రియేట్ చేసుకోండి

  • బాలయ్య కెరీర్‌లో అత్యధిక ధర, అఖండ 2 ఓటీటీ హక్కులు ఎవరికి

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam