టెక్నాలజీ మారే కొద్దీ ఎన్నెన్నో సౌకర్యాలు, సౌలభ్యాలు క్షణాల వ్యవధిలో లభిస్తున్నాయి. ఏఐ అందుబాటులో వచ్చాక ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కొత్తగా నానో బనానా ట్రెండ్ లేదా గూగుల్ ఏఐ 3డి ఇమేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అసలేంటిది. మీరు కూడా మీ ఫోటోను ఎలా క్రియేట్ చేసుకోవచ్చనేది సులభంగా తెలుసుకుందాం. నానో బనానా ఏఐ అనేది నెటిజన్లు పిల్చుకునే పేరు. వాస్తవానికి ఇది గూగుల్ ఏఐ ఇమేజ్ టూల్‌గా ప్రసిద్ధి చెందిన […]