SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Virendra Sehwag Congratulated Ajaz Patel Over His 10 Wicket Haul

వీరేంద్ర సెహ్వాగ్ పై న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సంచలన కామెంట్స్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Tue - 7 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీరేంద్ర సెహ్వాగ్ పై న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సంచలన కామెంట్స్!

‘న్యూజిలాండ్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా 2021’లో భారత్‌ సమష్టి ప్రదర్శనతో సత్ఫలితాలను అందుకుంది. టీ20 సిరీస్‌ ను క్లీన్‌ స్వీప్‌ చేసిన ఇండియా.. రెండు టెస్టుల్లో ఒకటి డ్రా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ టెస్టు ఓడినా కూడా ఆ టీమ్‌ బౌలర్‌ అజాజ్‌ పటేల్‌ మాత్రం వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. పది వికెట్ల క్లబ్‌ లో చేరి యావత్‌ క్రికెట్‌ ప్రపంచం నుంచి ప్రశంసలు అందుకున్నాడు అజాజ్‌ పటేల్‌. ముంబైలో పుట్టి ముంబై వేదికగా ఆ ఘనత సాధించడం మరింత ఆనందించే విషయం. ఆ సందర్భంగా టీమిండియా ప్లేయర్ల నుంచి మాజీల వరకు అందరూ అతడిని మెచ్చుకున్నారు. అదే సందర్భంలో సెహ్వాగ్‌ కూడా అజాజ్‌ ను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు. అందుకు అజాజ్‌ ఓ ఫన్నీ సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

One of the most difficult things to achieve in the game. 10 wickets in an innings. A day to remember for the rest of your life, #AjazPatel . Born in Mumbai, creating history in Mumbai.
Congratulations on the historic achievement. pic.twitter.com/hdOe67COdK

— Virender Sehwag (@virendersehwag) December 4, 2021

‘క్రికెట్‌ లో అత్యంత కఠినమైన విషయం ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లను తీయడం. అజాజ్‌ పటేల్‌ కు ఆ రోజు జీవితాంతం గుర్తుండిపోతుంది. ముంబైలో పుట్టి ముంబైలో ఈ ఘనత సాధించాడు. అజాజ్‌ పటేల్‌ కు అభినందనలు’ అంటూ సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. అందుకు అజాజ్‌ పటేల్ స్పందించాడు. ‘వీరేంద్ర సెహ్వాగ్‌ ధన్యవాదాలు. ఈడెన్‌ పార్క్‌ మైదానంలో మీకు నెట్‌ బౌలర్‌ గా బౌలింగ్‌ చేసింది నాకు ఇంకా గుర్తింది. నేను వేసిన బంతిని మీరు మైదానం బయటకి కొట్టారు’ అంటూ సెహ్వాగ్‌ తో తనకున్న ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు అజాజ్‌ పటేల్‌.

Thank you @virendersehwag, funny story I still remember you smashing me out of the ground at the outer oval at Eden Park when I came in as a net bowler 😂

— ajaz patel (@AjazP) December 5, 2021

ఒకే ఇన్నింగ్స్‌ లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌ గా అజాజ్‌ పటేల్‌ ఘనత సాధించిన విషయం తెలిసిందే. జిమ్‌ లేకర్‌, అనిల్‌ కుంబ్లే తర్వాత ఆ ఘనత సాధించిన మూడో బౌలర్‌ అజాజ్‌ పటేల్‌. అనిల్‌ కుంబ్లే 10 వికెట్లు తీసిన 22 ఏళ్ల తర్వాత అజాజ్‌ పటేల్‌ మళ్లీ ఆ ఫీట్‌ ను సాధించగలిగాడు. సెహ్వాగ్‌, అజాజ్‌ పటేల్‌ సంభాషణపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.

Game recognises game. 🤜🏻🤛🏻#PlayBold #TeamIndia #INDvNZ pic.twitter.com/YLltTg46xO

— Royal Challengers Bangalore (@RCBTweets) December 6, 2021

Tags :

  • Ajaz Patel
  • New Zealand
  • Team India
  • Virender Sehwag
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

  • గిల్ ఎంపిక వెనుక గంభీర్ కారణమా, అగార్కర్ అలా ఎందుకన్నాడు

    గిల్ ఎంపిక వెనుక గంభీర్ కారణమా, అగార్కర్ అలా ఎందుకన్నాడు

  • ఆసియా కప్‌కు దూరం, ఆ నలుగురు రిటైర్ కానున్నారా

    ఆసియా కప్‌కు దూరం, ఆ నలుగురు రిటైర్ కానున్నారా

  • ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

    ఆసియా కప్ 2025కు టీమ్ ఇండియా జట్టు ఇదే, ఆ ఇద్దరికీ నిరాశే

  • 52 ఏళ్లుగా బ్రేక్ కాని రికార్డు ఎవరికీ తెలియని టీమ్ ఇండియా టాప్ బౌలర్

    52 ఏళ్లుగా బ్రేక్ కాని రికార్డు ఎవరికీ తెలియని టీమ్ ఇండియా టాప్ బౌలర్

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • ప్రభాస్ ఫ్యాన్స్‌కు పుల్ కిక్, బాహుబలి ది ఎపిక్ టీజర్ విడుదల, సినిమా డేట్ ఫిక్స్

  • బిగ్‌బాస్ హౌస్‌లో ఆ కాంట్రోవర్సీ కొరియోగ్రాఫర్ ? రచ్చ మామూలుగా ఉండదుగా

  • సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలో వచ్చేసిందిగా , ఎందులోనంటే

  • క్లాస్‌మెట్‌తో పెళ్లి కోసం భార్యను చంపేసిన కీచకుడు..అసలేం జరిగింది

  • క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు ఇదే, 6 పరుగులకే ఆలౌట్

  • రవితేజ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్, వాయిదా పడిన మాస్ జాతర

  • సుందరకాండలో ఇంటర్వెల్ సీన్ షాక్ ఇస్తుందా, ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది

Most viewed

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • కూతురు క్లింకార ఫుడ్ డైట్ రివీల్ చేసిన ఉపాసన, రోజూ అది తప్పనిసరి అట

  • హోటల్ రూమ్‌కు రమ్మని వేధిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే, స్టార్ నటి సంచలన వ్యాఖ్యలు

  • చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎప్పుడొచ్చింది, ఎవరు పెట్టారు

  • ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • కూకట్‌పల్లి చిన్నారి హత్య మిస్టరీ వీడేనా, అసలేం జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam