SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Team India Top Order Collapse In 1st Odi Against Australia

IND vs AUS: లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో కుప్పకూలిన భారత టాపార్డర్‌!

ముంబైలో ఆసీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాపార్డర్‌ కుప్పకూలింది. కేవలం 16 పరుగులకే నలుగురు బ్యాటర్లు పెవిలియన్‌ చేరారు.

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Fri - 17 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IND vs AUS: లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో కుప్పకూలిన భారత టాపార్డర్‌!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్‌ చేసింది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఆస్ట్రేలియాను టీమిండియా బౌలర్లు చెలరేగి.. 188కే ఆలౌట్‌ చేసి అదరగొట్టారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు చాలా ఈజీగా ఛేజ్‌ చేసి పడేస్తారని క్రికెట్‌ అభిమానులు భావించారు. కానీ.. తీరా మన బ్యాటింగ్‌ ఆరంభమైన కొద్ది సేపటికే టాపార్డర్‌ బ్యాటర్లంతా పెవిలియన్‌ చేరిపోయారు. యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ చాలా దారుణంగా విఫలం అయ్యారు.

శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇషాన్‌ కిషన్‌ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి స్టోయినీస్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు. వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన చేజ్‌ మాస్టర్‌, రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ ఒక అద్భుతమైన స్ట్రేయిట్‌ డ్రైవ్‌తో సూపర్‌ టచ్‌లో కనిపించాడు. కానీ.. ఆ ఒక్క ఫోర్‌తోనే ఇన్నింగ్స్‌ సరిపెట్టుకున్నాడు. కోహ్లీ అవుటైన మరుసటి బాల్‌కే మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. ఆ వెంటనే శుబ్‌మన్‌ గిల్‌ సైతం 20 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. గిల్‌ తప్ప.. మిగిలిన ముగ్గురు భారత ఆటగాళ్లు కూడా లెగ్‌ బిఫోర్‌గానే అవుట్‌ అయ్యారు. అయితే.. ముగ్గురు భారత ఆటగాళ్లు కూడా లెగ్‌ బిఫోర్‌గానే అవుట్‌ అయ్యారు. పిచ్‌ పేస్‌ ప్లస్‌ స్వింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బ్యాటింగ్‌కు కష్టంగా మారింది. మరి ఈ మ్యాచ్‌లో భారత్‌ 189 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేస్తుందా? లేదా? చూడాలి. ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా క్రీజ్‌లో ఉన్నారు. మరి టీమిండియా టాపార్డర్‌ వైఫల్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Mitchell Starc dismissed Virat Kohli and Suryakumar Yadav in back-to-back deliveries.

Join Our Whatsapp Channel

India lose their third wicket for just 16 runs.

📸: Disney + Hotstar pic.twitter.com/4lhf9K4lR1

— CricTracker (@Cricketracker) March 17, 2023

Tags :

  • Cricket News
  • IND vs AUS
  • Suryakumar Yadav
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యువరాజ్ తండ్రికి పృథ్వీ షా లీగల్ వార్నింగ్!

యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలపై పృథ్వీ షా ఫైర్..

  • 26 పరుగులకే నేపాల్‌ అలౌట్.. 306 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

    26 పరుగులకే ఆలౌట్! 306 పరుగుల భారీ విజయం..

  • ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌ బై.. మెంటార్‌గా నియామకం

    ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • మైదానంలో అగ్రెసివ్ సెలబ్రేషన్స్ .. అసలు నిజం బయటపెట్టిన యంగ్ క్రికెటర్ యశ్వీర్

    దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

    హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీ ప్రజలకు అలర్ట్.. 14 జిల్లాల్లో వర్షాలు! మరో 4 రోజులు వానలే..

  • ఢిల్లీలో దారుణం.. 22 ఏళ్ల యువతిపై సహోద్యోగుల సామూహిక అత్యాచారం.. ఇద్దరు మహిళలు కూడా అరెస్ట్!

  • తెలంగాణలో కొత్త రూల్స్.. ఇంటి నుంచే లైసెన్స్

  • రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.250కే 3 రకాల సరుకులు!

  • కోటి మందికి ఇందిరమ్మ చీరలు! 26న సీఎం ప్రారంభం

  • కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..

  • ఇంటికి చేరుకుంటారనగా తలకిందులైన ప్రయాణం!

Most viewed

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • మాతృత్వపు కళతో మెరిసిపోతున్న సామ్.. డిసెంబర్‌లో బుజ్జాయికి వెల్‌కమ్!

  • సాక్షి ఎవరిది? షర్మిల వాటా సంగతేంటి?

  • రాప్తాడు నిందితుడు హేమంత్‌కు రిమాండ్!

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • బతికుండగానే క్రిమేషన్ మెషిన్‌లోకి మహిళ? వైరల్ వీడియో వెనుక షాకింగ్ ఘటన

  • సెన్కో షోరూమ్‌లో 8 మంది గ్యాంగ్ బీభత్సం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam