SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Suryakumar Yadav Diffrent Style Of Celebration In 3rd T20 Aganist West Indies

హాఫ్‌ సెంచరీ తర్వాత డిఫరెంట్‌గా సూర్యకుమార్‌ సెలబ్రేషన్స్‌! వీడియో వైరల్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 21 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హాఫ్‌ సెంచరీ తర్వాత డిఫరెంట్‌గా సూర్యకుమార్‌ సెలబ్రేషన్స్‌! వీడియో వైరల్‌

టీమిండియా యువ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి తన సత్తా చాటాడు. భారత్‌-వెస్టిండీస్‌ మధ్య కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మూడో టీ20లో అద్భుత అర్ధ శతకంతో దుమ్మురేపాడు. కేవలంఓ 31 బంతుల్లో 7 సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేశాడు. ఆరంభంలో జట్టు పరిస్థితులకు తగ్గట్లు నెమ్మదిగా ఆడిన సూర్య.. స్లాగ్ ఓవర్లలో విశ్వరూపం చూపించాడు. సిక్సర్లతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ డిఫరెంట్‌ సెలెబ్రేషన్స్‌తో అభిమానులను అలరించాడు. డ్రేక్స్ వేసిన 19వ ఓవర్‌లో సూర్య భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. డగౌట్‌లో ఉన్న టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర ఆటగాళ్లు నిలబడి చప్పట్లు కొడుతూ సూర్యను అభినందించారు.

Advertisement

93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును వెంకటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లతో, 2 సిక్స్‌లతో 35) కలిసి సూర్య.. 37 బంతుల్లో 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. దాంతో అతన్ని ఇన్నింగ్స్‌ను అందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఇది గమనించిన సూర్య.. సింపుల్‌గా దండం పెడుతూ తన హాఫ్ సెంచరీని సెలెబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సూర్య దండం సెలెబ్రేషన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరి సూర్య దండంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

pic.twitter.com/UNUfkV8G1Z

— Sports Hustle (@SportsHustle3) February 20, 2022

Tags :

  • India vs West Indies
  • Suryakumar Yadav
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • India vs West Indies: టీమిండియాకు బిగ్ షాక్! నాలుగో టీ 20 కి వర్షం అంతరాయం.. ?

    టీమిండియాకు బిగ్ షాక్! నాలుగో టీ 20 కి వర్షం అంతరాయం.. ?

  • Ravindra Jadeja: మన ప్లేయర్స్ కి ఐపీల్ఏ ముఖ్యం అన్న కపిల్ వ్యాఖ్యలకి! జడేజా కౌంటర్!

    మన ప్లేయర్స్ కి ఐపీల్ఏ ముఖ్యం అన్న కపిల్ వ్యాఖ్యలకి! జడేజా కౌంటర్!

  • India vs West Indies: రెండో వన్డేలో సంజు శాంసన్ కి ఛాన్స్? ఆ ఇద్దరిపై వేటు

    రెండో వన్డేలో సంజు శాంసన్ కి ఛాన్స్? ఆ ఇద్దరిపై వేటు

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో రోహిత్ మిడిలార్డర్ లో వస్తాడా?

    వరల్డ్ కప్ లో రోహిత్ మిడిలార్డర్ లో వస్తాడా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • 22ఏ భూముల సమస్యలకు చెక్..టీ సర్కార్ మరో కీలక నిర్ణయం

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam