SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Sourav Ganguly Said That India Will Win The Wtc Final

WTC Final: గంగూలీ సవాల్.. ఏ లెక్కన ఆసీస్ ను టీమిండియా ఓడించదో చెప్పండి?

WTC ఫైనల్లో ఆసీస్-భారత్ లో ఫేవరేట్ జట్టు ఏది? ఫైనల్లో గెలిచే టీమ్ ఏది? అంటే మాత్రం టీమిండియానే అంటున్నాడు భారత మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ. ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఎందుకు ఓడించదో ఒక్క కారణం చెప్పండి? అంటూ సవాల్ విసిరాడు.

  • Written By: Soma Sekhar
  • Published Date - Tue - 14 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
WTC Final: గంగూలీ సవాల్.. ఏ లెక్కన ఆసీస్ ను టీమిండియా ఓడించదో చెప్పండి?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. ఈ ఊపును ప్రపంచ టెస్ట్ ఛాంపియాన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. అందుకు మరికొన్ని రోజుల్లో ప్రారంభం అయ్యే ఐపీఎల్ ను చక్కగా ఉపయోగించుకోవాలని వ్యూహాలు సిద్దం చేసుకుంటోంది. అయితే WTC ఫైనల్లో గెలిచేది మాత్రం టీమిండియానే అంటున్నాడు భారత మాజీ ఆటగాడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. అదీకాక మీరు ఏ లెక్కన ఆసీస్ ను భారత్ ఓడించలేదో చెప్పండి? అంటూ సవాల్ కూడా విసిరాడు దాదా. ఈ క్రమంలోనే ఓ స్పోర్ట్స్ ఛానల్ తో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు సౌరభ్ గంగూలీ.

ప్రస్తుతం టీమిండియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలిచి మంచి జోరుమీదుంది. ఇదే జోరును మరికొన్ని నెలల్లో జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో చూపించాలని భావిస్తోంది. అయితే ఆసీస్-భారత్ లో హాట్ ఫేవరేట్ జట్టు ఏది? ఫైనల్లో గెలిచే టీమ్ ఏది? అంటే మాత్రం టీమిండియానే అంటున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ. తాజాగా ఓ క్రీడా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ..”ఫస్ట్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సాధించిన ఇండియాకు అభినందనలు. ఇక చాలా మంది WTC ఫైనల్ గురించి పలు రకాలుగా మాట్లాడుతున్నారు. అయితే టీమిండియా ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఎందుకు ఓడించదో ఒక్క కారణం చెప్పండి? గతంలో ఆసీస్ ను వారిగడ్డపైనే ఇండియా ఓడించింది” అని ధీమా వ్యక్తం చేశాడు సౌరభ్ గంగూలీ.

అదీకాక మరోసారి స్వదేశంలో వారిని మట్టికరిపించింది. అయితే ఇంగ్లాండ్ లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ కు బ్యాటింగ్ కీలకం కానుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత్ 350-400 పరుగులు చేస్తే కచ్చితంగా భారత్ దే గెలుపు అని చెప్పుకొచ్చాడు దాదా. ఈ సందర్భంగా టీమిండియా యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ పై ప్రశంసలు కురిపించాడు. గిల్ లాంటి ప్లేయర్ టెస్టులకు దొరకడం భారత్ అదృష్టమని, ఇక గత కొన్ని నెలలుగా గిల్ అద్భుత ఫామ్ లో ఉన్నాడని గంగూలీ చెప్పుకొచ్చాడు. అతడు ఇప్పుడిప్పుడే అన్ని ఫార్మాట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడని దాదా పేర్కొన్నాడు. మరి WTC ఫైనల్ భారతే గెలుస్తుంది అన్న గంగూలీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

BREAKING 🚨
🗣️ “India have beaten Australia in Australia, they have beaten them here. No reason why they will not beat them again”- Sourav Ganguly on India’s chances in #WTCFinal

Stay tuned for the full interview of @SGanguly99 by @debasissen#INDvAUS #INDvsAUS pic.twitter.com/6OcVwRcmmd

— RevSportz (@RevSportz) March 14, 2023

Tags :

  • Cricket News
  • IND vs AUS
  • Sourav Ganguly
  • wtc final
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యువరాజ్ తండ్రికి పృథ్వీ షా లీగల్ వార్నింగ్!

యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలపై పృథ్వీ షా ఫైర్..

  • 26 పరుగులకే నేపాల్‌ అలౌట్.. 306 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

    26 పరుగులకే ఆలౌట్! 306 పరుగుల భారీ విజయం..

  • ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌ బై.. మెంటార్‌గా నియామకం

    ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • మైదానంలో అగ్రెసివ్ సెలబ్రేషన్స్ .. అసలు నిజం బయటపెట్టిన యంగ్ క్రికెటర్ యశ్వీర్

    దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

    హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కోటి మందికి ఇందిరమ్మ చీరలు! 26న సీఎం ప్రారంభం

  • కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..

  • ఇంటికి చేరుకుంటారనగా తలకిందులైన ప్రయాణం!

  • ఇక UPI ద్వారానే PF డబ్బులు విత్‌డ్రా? EPFO 3.0లో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్!

  • ఏపీ నుంచి కొత్త విమానయాన సంస్థ.. రూ.390 కోట్ల పెట్టుబడి! 2027లో టేకాఫ్..

  • ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. చాక్లెట్ ఫ్యాక్టరీలో మంటలు.. 24 మంది మృతి!

  • పిక్నిక్‌కు వెళ్లిన బాలుడికి విషాదాంతం.. ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి!

Most viewed

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • రెండో ప్రెగ్నెన్సీలో నరకం అనుభవించా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన కొణిదెల!

  • మాతృత్వపు కళతో మెరిసిపోతున్న సామ్.. డిసెంబర్‌లో బుజ్జాయికి వెల్‌కమ్!

  • తిరుమల దర్శనం నుంచి వస్తుండగా ప్రమాదం.. బల్మూరి వెంకట్ కారు నుజ్జునుజ్జు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam