SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2021 » Shreyas Iyer Reaction Over Replacing Him With Pant As Delhi Capitals Captain

కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ రియాక్షన్.. పంత్ కెప్టెన్సీపై కూడా..

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 23 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కెప్టెన్సీపై శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ రియాక్షన్.. పంత్ కెప్టెన్సీపై కూడా..

ఢీల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌ 2021 సెకెండ్‌ హాఫ్‌ను విక్టరీతో ప్రారంభించి మంచి జోష్‌ మీదుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి పేలవ ప్రదర్శన చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కి సునాయాస విజయం దొరికింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ టీమ్‌కు మొదటి నుంచి గడ్డు కాలమే నడిచింది. డేవిడ్‌ వార్నర్‌ డక్‌గా వెనుదిరగడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు అభిమానులు. ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్లు చెలరేగిపోయారు. కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయం నల్లేరు మీద నడకే అయ్యింది.

Advertisement

shreyas iyerకెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ చాలా బాగా రాణిస్తున్నాడు. అయ్యర్‌ టీమ్‌లోకి వచ్చిన తర్వాత కూడా ఫ్రాచైజ్‌ తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ విషయంపై ఇప్పటివరకు అయ్యర్‌ ఎప్పుడూ నోరు మెదపలేదు. తొలిసారి ఆ అంశంపై తన మనసులోని మాటలు బయటపెట్టాడు. ఫ్రాంచైజ్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపాడు. రిషభ్‌ పంత్‌ కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘సీజన్‌ మొదటి నుంచి పంత్‌ టీమ్‌ను చాలా బాగా సమన్వయ పరుస్తున్నాడు. అతని నిర్ణయాలు, కెప్టెన్సీ చాలా బాగుంది. అందుకే ఫ్రాంచైజ్‌ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగిస్తోంది. వారి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కాస్త దుందుడుకు నిర్ణయాలు తీసున్నాను. అలాంటి నిర్ణయాలు రెండేళ్లపాటు జట్టుకు బాగా ఉపయుక్తంగా ఉన్నాయి’ అంటూ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో తన మనసులోని మాటలను బయటపెట్టాడు అయ్యర్‌. కెప్టెన్సీ బాధ్యతలు తప్పడంతో తాను బ్యాట్స్‌మన్‌గా ఎంతో స్వేచ్ఛగా ఆడేందుకు వీలు దొరికిందని శ్రేయస్‌ అయ్యర్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

  • Delhi Capitals
  • Ipl 2021
  • Rishabh Pant
  • Shreyas iyer
  • sunrisers hyderabad
Read Today's Latest ipl 2021NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Shreyas Iyer: గొప్ప మనసు చాటుకున్న శ్రేయాస్ అయ్యర్! వీడియో వైరల్..

గొప్ప మనసు చాటుకున్న శ్రేయాస్ అయ్యర్! వీడియో వైరల్..

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

    ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

  • రజినీకాంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్!

    రజినీకాంత్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కావ్య మారన్!

  • SunRisers Hyderabad: ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

    ఆ ఇద్దరి ఇండియన్ స్టార్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ వేటు? లిస్టులో ఇంకా ఎవరున్నారంటే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • అనుకున్న టైమ్‌కే లోకల్ ఎలక్షన్స్.. ఫేక్ న్యూస్‌పై SEC క్లారిటీ

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • టీ- 20 చరిత్రలో తెలుగమ్మాయి అద్భుత రికార్డు

  • బయటకొచ్చిన ఉక్కుద్రవం.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో టెన్షన్

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam