SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Rohit Sharma Complete 17000 Runs In International Cricket

అరుదైన మైలురాయి చేరుకున్న రోహిత్‌ శర్మ! రెండో భారత బ్యాటర్‌గా..

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో కొన్ని తిరుగులేని రికార్డులను కలిగి ఉన్న భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 11 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అరుదైన మైలురాయి చేరుకున్న రోహిత్‌ శర్మ! రెండో భారత బ్యాటర్‌గా..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అహ్మాదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ శర్మ-శుబ్‌మన్‌ గిల్‌ మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించిన తర్వాత రోహిత్‌ శర్మ అవుట్‌ అయ్యాడు. 58 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 35 రన్స్‌ చేసిన రోహిత్‌.. కుహ్నేమన్‌ బౌలింగ్‌లో లబుషేన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. అయితే.. ఈ 35 పరుగుల ఇన్నింగ్స్‌తో రోహిత్‌ శర్మ రెండు అరుదైన రికార్డులను సాధించాడు. ఈ మ్యాచ్‌లో 21 పరుగుల వద్ద అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ 17 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 17 వేల రన్స్‌ పూర్తి చేసుకున్న 6వ భారత బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు. అలాగే స్వదేశంలో ఆడుతూ టెస్టు క్రికెట్‌లో 2 వేల పరుగులను అత్యంత వేగంగా పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాటర్‌గా రోహిత్‌ కొత్త రికార్డు సృష్టించాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా, యువ క్రికెటర్‌ కామెరున్‌ గ్రీన్‌ సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ చేసింది. తొలి రోజు 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచిన ఆసీస్‌.. రెండో రోజు లంచ్‌ వరకు కూడా ఒక్కటంటే ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా బ్యాటింగ్‌ చేసింది. ఖవాజా-గ్రీన్‌ మధ్య 200 పైచిలుకు పరుగుల భారీ భాగస్వామ్యం నమోదైంది. లంచ్‌ తర్వాత కామెరున్‌ గ్రీన్‌ అనవసరపు షాట్‌ ఆడి వికెట్‌ సమర్పించుకున్న తర్వాత.. టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు.

ముఖ్యంగా అశ్విన్‌ ఆరు వికెట్లతో రాణించాడు. గ్రీన్‌, ఖవాజా అవుటైన తర్వాత కూడా మార్ఫీ, నాథన్‌ లయన్‌ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. మొత్తం మీద ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఉస్మాన్‌ ఖవాజా 180 పరుగులు చేసి తృటిలో డబుల్‌ సెంచరీని చేజార్చుకున్నాడు. అలాగే గ్రీన్‌ 114 పరుగులతో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లలో అశ్విన్‌ 6, షమీ 2 వికెట్లతో సత్తా చాటగా.. అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా చెరో వికెట్‌ తీసుకున్నారు. ఆసీసీ​ చివరి సెషన్‌లో ఆలౌట్‌ చేసిన తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌.. 28 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్‌ నష్టానికి 94 పరుగులు చేసింది. రోహిత్‌ 35 రన్స్‌ చేసి అవుట్‌ కాగా, గిల్‌ 46, పుజారా 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ సాధించిన రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Rohit Sharma becomes the sixth Indian and 28th player overall to complete 17,000 runs in international cricket.

One of the greats of modern-day cricket 🙌#RohitSharma #Hitman #INDvsAUS pic.twitter.com/5nGbFn2mT8

— CricTracker (@Cricketracker) March 11, 2023

Rohit Sharma is the 2nd quickest to reach 2,000 Test runs for India at home.

— Mufaddal Vohra (@mufaddal_vohra) March 11, 2023

Tags :

  • BGT 2023
  • Cricket News
  • IND vs AUS
  • Rohit Sharma
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యువరాజ్ తండ్రికి పృథ్వీ షా లీగల్ వార్నింగ్!

యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలపై పృథ్వీ షా ఫైర్..

  • 26 పరుగులకే నేపాల్‌ అలౌట్.. 306 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

    26 పరుగులకే ఆలౌట్! 306 పరుగుల భారీ విజయం..

  • ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌ బై.. మెంటార్‌గా నియామకం

    ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • మైదానంలో అగ్రెసివ్ సెలబ్రేషన్స్ .. అసలు నిజం బయటపెట్టిన యంగ్ క్రికెటర్ యశ్వీర్

    దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

    హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కోటి మందికి ఇందిరమ్మ చీరలు! 26న సీఎం ప్రారంభం

  • కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..

  • ఇంటికి చేరుకుంటారనగా తలకిందులైన ప్రయాణం!

  • ఇక UPI ద్వారానే PF డబ్బులు విత్‌డ్రా? EPFO 3.0లో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్!

  • ఏపీ నుంచి కొత్త విమానయాన సంస్థ.. రూ.390 కోట్ల పెట్టుబడి! 2027లో టేకాఫ్..

  • ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. చాక్లెట్ ఫ్యాక్టరీలో మంటలు.. 24 మంది మృతి!

  • పిక్నిక్‌కు వెళ్లిన బాలుడికి విషాదాంతం.. ఊయల తగిలి 10 ఏళ్ల బాలుడు మృతి!

Most viewed

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • రెండో ప్రెగ్నెన్సీలో నరకం అనుభవించా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన కొణిదెల!

  • మాతృత్వపు కళతో మెరిసిపోతున్న సామ్.. డిసెంబర్‌లో బుజ్జాయికి వెల్‌కమ్!

  • తిరుమల దర్శనం నుంచి వస్తుండగా ప్రమాదం.. బల్మూరి వెంకట్ కారు నుజ్జునుజ్జు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam