SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Main Reason Behind Virat Kohli Resign As Test Captain

కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడానికి అసలు కారణం.. ఆలస్యంగా వెలుగులోకి!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 17 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడానికి అసలు కారణం.. ఆలస్యంగా వెలుగులోకి!

టెస్టు క్రికెట్‌కే వన్నెతెచ్చిన ఆటగాడు విరాట్‌ కోహ్లీ. కెప్టెన్‌గా టీమిండియాను అద్భుతంగా నడిపించిన నాయకుడు. పగ్గాలు చేపట్టిన నాడు టెస్టుల్లో అధమస్థానంలో ఉన్న జట్టును అగ్రస్థానంలో నిలిపిన ఉత్తమ సారథి. ఇలా టెస్టు క్రికెట్‌కే బ్రాండ్‌ అంబాసిడర్‌గా విరాట్‌ కోహ్లీని ప్రపంచ కీర్తిస్తున్న వేళ అనుహ్యంగా టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్‌గా తప్పుకున్నాడు. దీంతో క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్‌ అయింది.

Advertisement

ఇప్పటికే టీ20 కెప్టెన్సీ వదులుకోవడం, వన్డే కెప్టెన్సీ పోయిన దశలో.. ఇక టెస్టు కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పడం చర్చకు దారి తీసింది. కోహ్లీ ఇంత ఉన్నపళంగా కెప్టెన్సీ వదులుకోవడం వెనుక ఒక బలమైన కారణం ఉన్నట్లు సమాచారం. టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో వచ్చిన అభిప్రాయభేదాలతోనే కోహ్లీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టు గెలిచి, రెండో టెస్టు ఓడి.. 1-1 ఉన్న దశలో మూడో టెస్టుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి. కీలకమైన మూడో టెస్టు కోసం జట్టులో మార్పులు చేయాలని విరాట్‌ కోహ్లీ భావించాడు.

Dravid and Kohli

వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న అంజిక్యా రహానే స్థానంలో శ్రేయస్‌ అయ్యారును తుది జట్టులోకి తీసుకోవాలని.. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా తన ప్రతిపాదన జట్టు ముందు ఉంచాడు. కోహ్లీ నిర్ణయంతో ఏకీభవిచంని హెడ్‌ కోచ్‌ ద్రవిడ్‌ రహానే కొనసాగింపుకే మొగ్గు చూపాడు. ఈ విషయంలో కోహ్లీ , ద్రవిడ్‌ మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగినట్లు తెలుస్తుంది. మొత్తానికి హెడ్‌ కోచ్‌ అనుకున్నట్లు గానే రహానే తుది జట్టులో ఉన్నాడు. గతంలో కెప్టెన్‌గా తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి ఎన్నో విజయాలు సాధించిన కోహ్లీకి ఇప్పుడున్న పరిస్థితి అంతగా రుచించలేదు. ఇలా పూర్తిస్థాయి స్వే​చ్ఛ లేకుండా జట్టును ముందుకు నడిపించడం కష్టమని భావించిన కోహ్లీ.. కెప్టెన్సీ వదులుకునేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

Was really hoping for to see more of #Dravid and #Kohli duo. Sad day for Indian cricket fans. https://t.co/v0y3XHB8og

— Londonfoodster (@londonfoodster) January 15, 2022

మూడో టెస్టు ప్రారంభానికి ముందు వరకు కెప్టెన్సీ వదులకునే ఆలోచన కోహ్లీకి లేనట్లు సమాచారం. జట్టులో ఎంపికలో వస్తున్న ప్రెషర్‌ను భరించడం ఇష్టం లేకే కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్నాడనే వాదన కూడా వినిపిస్తుంది. ద్రవిడ్‌, కోహ్లీ మధ్య మంచి స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పటికీ జట్టు తుది ఎంపికలో ఇద్దరి పంథా వేరు కావడంతో కోహ్లీ వెనక్కు తగ్గినట్లు తెలుస్తుంది. మరి కోహ్లీ టెస్టు కెప్టెన్సీ వదులుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ద్రావిడ్‌ చెప్పినట్లు వింటున్న విరాట్‌ కోహ్లీ! అందుకే..

Tags :

  • Rahul Dravid
  • virat kohli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • టెస్టుల్లోకి మళ్ళీ విరాట్ కోహ్లీ? కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు

    విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

    విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

  • నగల చోరీ కేసు.. పరారీలో యూట్యూబర్ మధుమిత

  • ఈసీకి లేఖ రాసిన నటుడు కమల్ హాసన్

  • యంత్రాలకు హృదయం ఉంటుందా? యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI ఏజెంట్లు

  • “నానా పటేకర్ కన్నుమూత.. గోవాలో గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి”

  • విద్యార్థుల ఉద్యమంతో దద్దరిల్లుతున్న ఫ్రాన్స్.. మేక్రాన్ ప్రభుత్వానికి షాక్

  • క్యాండీ క్రష్ గేమ్‌తో వరల్డ్ రికార్డ్.. 19 ఏళ్ల కుర్రాడి ప్రతిభ

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam