SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Mumbai Indians Lost 8th Match In Row And Out From Ipl

బై బై.. ముంబై! వరుసగా 8వ ఓటమి.. కొంపముంచిన వేలం

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Mon - 25 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బై బై.. ముంబై! వరుసగా 8వ ఓటమి.. కొంపముంచిన వేలం

ఐపీఎల్‌ 2022లో ముంబై ఇండియన్స్‌ వరుసగా ఎనిమిదో మ్యాచ్‌లో కూడా ఓడిండి. ఇప్పటికే ఏడు వరుస ఓటములతో ఐపీఎల్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్న ముంబై.. ఆ రికార్డును మరింత పటిష్టం​ చేసుకుంది. ఆదివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓడింది. ప్రత్యర్థి కంటే బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ముంబై ఇండియన్స్‌ ఒక ఫైటింగ్‌ టార్గెట్‌ను ఛేదించలేక చతికిల పడింది. లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ మ్యాచ్‌లో కూడా సెంచరీ బాదాడు. ఈ సీజన్‌లోనే ముంబైతో తొలి మ్యాచ్‌లో కూడా రాహుల్‌ సెంచరీ కొట్టాడు.

బుమ్రా మినహా బలహీనమైన బౌలింగ్‌ ఎటాక్‌ ఉన్న ముంబైపై సెంచరీలతో ఎటాక్‌ చేశాడు రాహుల్‌. దీంతో ఒక వైపు జట్టులోని మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్‌కు అవుట్‌ అవుతున్న ఒక్కడే చివరి కంటా నిలబడి ప్రత్యర్థికి 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. ముంబై బ్యాటర్లు మాత్రం 20 ఓవర్లు ఆడి కేవలం 132 పరుగులే చేసి ఓటమిని చవిచూశారు. దీంతో ముంబైకు ఈ సీజన్‌లో వరుసగా ఎనిమిదో పరాజయం పొందింది. సగం లీగ్‌ ముగిసిన తర్వాత ముంబై ఖాతాలో ఒక్క పాయింట్‌ కూడా లేదు. ఇక ఈ సీజన్‌ నుంచి ముంబై ఇండియన్స్‌ ఇంటికి వెళ్లినట్లే. ఐపీఎల్‌ చరిత్రలో ఇంత త్వరగా ప్లేఆఫ్‌ రేసు నుంచి తప్పుకున్న తొలి జట్టుగా ముంబై ఇండియన్స్‌ మరో చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నట్లే.

వేలంలో చేసిన తప్పిదాల వల్లే ఈ పరిస్థితి?Mumbaiఈ ఏడాది బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్‌, పొలార్డ్‌లను రిటేన్‌ చేసుకుంది. మిగతా జట్టు కోసం ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్న ముంబై ఇండియన్స్‌ తమ పాత టీమ్‌ మెంబర్‌ ఇషాన్‌ కిషన్‌ కోసం భారీగా ఖర్చుచేసింది. ముంబై ఇండియన్స్‌ ఇప్పటి వరకు వేలంలో ఏ ఆటగాడికి కూడా రూ.10 కోట్లకు మించి ఇవ్వలేదు. కానీ తొలి సారి ఇషాన్‌ కోసం రూ.15.25 కోట్లు పెట్టారు. ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన మొదటి తప్పిదం ఇదే అని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇషాన్‌కు అంత ధర ఇవ్వడంతో ఇతర మంచి ప్లేయర్ల కోసం బడ్జెట్‌ కోరతతో పోటీ పడలేకపోయారు. ఈ సీజన్‌లో ఇషాన్‌ కిషాన్‌ అట్టర్‌ ఫాప్‌ అవుతున్నాడు. అలాగే సరైన బౌలింగ్‌ విభాగాన్ని ఎంపిక చేసుకోలేకపోయారు. బుమ్రాను రిటేన్‌ చేసుకోగా.. అతనికి జోడీగా జోఫ్రా ఆర్చర్‌ను కొనుగోలు చేసినా.. దురదృష్టవశాత్తు అతను సీజన్‌కు అందుబాటులో లేడు. ఆర్చర్‌ ఉంటే పరిస్థితి కొంత మెరుగ్గా ఉండేది. అలాగే ముంబైలో గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన ట్రెంట్‌ బోల్ట్‌ను తిరిగి కొనుగోలు చేస్తారని అంతా భావించారు. కాని అది జరగలేదు.Mumbaiఇక నాణ్యమైన స్పిన్నర్‌ లేకపోవడం ముంబై ఇండియన్స్‌కు అతిపెద్ద లోటని చెప్పాలి. కేకేఆర్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, ఆర్సీబీ లాంటి టీమ్స్‌లో మంచి స్పిన్నర్లు ఉన్నారు. కానీ వేలంలో ముంబై స్పిన్నర్లను ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు హైఎస్ట్‌ వికెట్‌ టేకర్‌గా యుజ్వేంద్ర చాహల్‌ ఉన్నాడు. అంటే ఈ సీజన్‌లో స్పిన్నర్ల ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ముంబై ఇండియన్స్‌ ముఖ్యంగా బలహీనమైన బౌలింగ్‌ ఎటాక్‌తోనే దారుణ ఓటములను చవిచూస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న డేనియల్‌ సామ్స్‌ అత్యంత దారుణంగా విఫలం అయ్యాడు. అలాగే మురగన్‌ అశ్విన్‌ ఉన్నా.. కూడా అంత ప్రభావం చూపడం లేదు.

ఇలా ఐపీఎల్‌ వేలంలో జట్టు సమతుల్యంపై దృష్టి పెట్టకుండా ముంబై మేనేజ్‌మెంట్‌ నిర్లక్ష్యమైన ధోరణి అవలంభించింది. దాని ప్రతిఫలంగానే ముంబై ఈ సీజన్‌లో ఇంటిబాట పట్టింది. మ్యాచ్‌ విన్నర్లు ఉన్నా.. ప్రత్యర్థిని నియంత్రిచే బౌలర్లు కూడా ఉండాలన్న కనీస క్రికెట్‌ సూత్రాన్ని ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజ్‌ మరిచింది. బుమ్రా ఒక్కడే 20 ఓవర్లు బౌలింగ్‌ చేయడానికి వీలులేదనే విషయం బహుషా వాళ్లు మర్చిపోయి ఉంటారని సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ కూడా జరుగుతుంది. మరి ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఎలాగో ప్లేఆఫ్స్‌కు చేరదు కనుగా.. మిగిలిన మ్యాచ్‌లలో బెంచ్‌కు పరిమితమైన యువ క్రికెటర్లకు అవకాశం ఇస్తుందో లేదో చూడాలి. మరి ముంబై దారుణ వైఫల్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్! IPLలోనే తొలి ప్లేయర్

Ishan kishan hitting boundaries 🔥 🥵 #MIvsLSG #MumbaiIndians #ishankisan pic.twitter.com/bwooOAdstE

— Swapna Maheswari (@SwapnaMaheswari) April 24, 2022

Points table of IPL 2022. 5 teams to have won 5 matches – GT, RCB, RR, SRH, LSG. pic.twitter.com/ObDOUPEKlv

— CricketMAN2 (@ImTanujSingh) April 24, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • ipl 2022
  • Mumbai Indians
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్... తనని తొక్కేయాలని చూశారంటూ!

  • Mumbai Indians: ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే!

    ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే!

  • Rohit Sharma: ఆ విషయంలో రోహిత్​కు అన్యాయం.. అదే ధోని అయితే ఇలా చేసేవారా?: సునీల్ గవాస్కర్

    ఆ విషయంలో రోహిత్​కు అన్యాయం.. అదే ధోని అయితే ఇలా చేసేవారా?: సునీల్ గవాస్కర్

  • Mumbai Indians: వామ్మో ఇదేం రికార్డ్! మ్యాచ్ కి ముందే గుజరాత్ కి చెమటలు పట్టిస్తున్న ముంబై ఇండియన్స్

    వామ్మో ఇదేం రికార్డ్! మ్యాచ్ కి ముందే గుజరాత్ కి చెమటలు పట్టిస్తున్న ముంబై ఇండియన్స్

  • Rohit Sharma: హార్దిక్ కామెంట్స్​కు రోహిత్ స్ట్రాంగ్ కౌంటర్.. క్వాలిఫయర్-2కి ముందు మాటల యుద్ధం!

    హార్దిక్ కామెంట్స్​కు రోహిత్ స్ట్రాంగ్ కౌంటర్.. క్వాలిఫయర్-2కి ముందు మాటల యుద్ధం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam