SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Icc T20 World Cup Chris Gayle Goodbye To International Cricket

ఇంటర్ నేషనల్ క్రికెట్ కు క్రిస్‌గేల్ గుడ్ బై.. ఆఖరి మ్యాచ్ ఆడేసిన గేల్!

  • Written By: Uppula Naresh
  • Updated On - Sat - 6 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇంటర్ నేషనల్ క్రికెట్ కు క్రిస్‌గేల్ గుడ్ బై.. ఆఖరి మ్యాచ్ ఆడేసిన గేల్!

వెస్టిండీస్ స్టార్ క్రికెటర్, విధ్వంసకర బ్యాట్ మెన్ క్రిస్‌గేల్ ఇంటర్ నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నారా? ఇప్పుడు ఇదే వార్త నెట్టింట్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే శనివారం ఆస్ట్రేలియాతో అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడిన క్రిస్‌గేల్ 15 పరుగులు మాత్రమే రాబట్టి బౌల్డ్ అయ్యాడు. ఇక పెవీలియన్ కు వెళ్తున్న క్రమంలో గేల్ అభిమానులకు అభివాదం చేస్తూ నవ్వుకుంటూ వస్తుండటం, దీంతో పాటు బౌండరీ వద్ద సహచర ఆటగాళ్లు సైతం అతనిని అభినందించటం వంటివి చూస్తుంటే నిజంగా క్రిస్‌గేల్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడేమోనన్న అనుమానాలకు బలం చేకురుస్తున్నాయి.

ఇదే గనుక నిజమైతే క్రిస్‌గేల్ ఆడటం ఇదే చివరి మ్యాచ్ అవుతుండటం విశేషం. ఇక టీ20 వరల్డ్ కప్ 2021 నుంచి నిష్క్రమించిన వెస్టిండీస్ కు కూడా ఇదే ఆఖరి మ్యాచ్ అవుతుంది. ఇక క్రిస్‌గేల్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడేమోనని అతని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి నిజంగానే క్రిస్‌గేల్ ఇంటర్ నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడా అనేది కాస్త ఆసక్తికరంగా మారింది.

Gayle is gone.

Join Our Whatsapp Channel

Cummins is into the attack and shatters his stumps. #T20WorldCup | #AUSvWI | https://t.co/YEQqoRudxN pic.twitter.com/xgIAaSpopO

— T20 World Cup (@T20WorldCup) November 6, 2021

Tags :

  • Chris Gayle
  • ICC T20 World Cup 2021
  • retirement
  • West Indies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

  • ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

    ఆటకు అల్విదా చెప్పిన ఇంగ్లండ్‌ డ్యాషింగ్‌ ఓపెనర్‌.. కారణం అదేనా!

  • చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

    చాహల్‌కు ఘోర అవమానం! ద్రవిడ్ నిద్ర పోతున్నాడా?

  • కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

    కింగ్‌ కోహ్లీనా మజాకా..! అతడి కోసమే స్పెషల్‌ ఫ్లయిట్‌

  • ఇండియా వరల్డ్ కప్ నెగ్గడం అంత సులువేం కాదు: స్టార్ క్రికెటర్!

    ఇండియా వరల్డ్ కప్ నెగ్గడం అంత సులువేం కాదు: స్టార్ క్రికెటర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • కోటి మందికి ఇందిరమ్మ చీరలు! 26న సీఎం ప్రారంభం

  • కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్..

  • ఇంటికి చేరుకుంటారనగా తలకిందులైన ప్రయాణం!

  • ఇక UPI ద్వారానే PF డబ్బులు విత్‌డ్రా? EPFO 3.0లో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్!

  • యోగరాజ్ సింగ్ వ్యాఖ్యలపై పృథ్వీ షా ఫైర్..

  • ఏపీ నుంచి కొత్త విమానయాన సంస్థ.. రూ.390 కోట్ల పెట్టుబడి! 2027లో టేకాఫ్..

  • ఇండోనేషియాలో ఘోర ప్రమాదం.. చాక్లెట్ ఫ్యాక్టరీలో మంటలు.. 24 మంది మృతి!

Most viewed

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • ఆపరేషన్ తర్వాత 16 ఏళ్ల బాలిక మృతి..

  • రెండో ప్రెగ్నెన్సీలో నరకం అనుభవించా.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన కొణిదెల!

  • మాతృత్వపు కళతో మెరిసిపోతున్న సామ్.. డిసెంబర్‌లో బుజ్జాయికి వెల్‌కమ్!

  • తిరుమల దర్శనం నుంచి వస్తుండగా ప్రమాదం.. బల్మూరి వెంకట్ కారు నుజ్జునుజ్జు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam