SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Have You Noticed This Common Thing In The Names Of Cricketers Who Have Scored A Double Century In Odis

వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన 8 మందిలో ఈ కామన్ పాయింట్ గమనించారా?

  • Written By: Nidhan Singh
  • Published Date - Thu - 19 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన 8 మందిలో ఈ కామన్ పాయింట్ గమనించారా?

ఏ పని మొదలుపెట్టినా సెంటిమెంట్‌ను ఫాలో అవ్వడం ఇప్పుడు కామన్‌గా మారింది. సాధారణ ప్రజలతోపాటు సినిమా స్టార్లు, రాజకీయ నేతలు, క్రీడా ప్రముఖులు.. ఇలా చాలా మంది సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. సినిమాల విషయానికొస్తే.. ఓ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించే ముందు, ముగింపు సమయంలో, అలాగే రిలీజ్ డేట్ విషయంలోనూ ముహూర్తాలను అనుసరిస్తుంటారు. దాదాపుగా అన్ని సినిమాలు శుక్రవారమే విడుదలవుతాయి. ఆ వారం తప్ప మిగిలిన రోజు కొత్త చిత్రాలు పెద్దగా రిలీజవ్వవు. వీకెండ్ హాలీడే కలిసొస్తుందనే విషయాన్ని పక్కనబెడితే.. ఎక్కువ సినిమాలు అదే రోజున విడుదలవ్వడం, సక్సెస్ అవ్వడంతో ఫ్రైడే.. బాక్సాఫీస్ డేగా మారింది.

Advertisement

రాజకీయ రంగంలోనూ సెంటిమెంట్లను పాటించడం పరిపాటిగా మారింది. నామినేషన్ వేసే సమయంతోపాటు పదవీ బాధ్యతలు తీసుకునేంత వరకు నేతలు ప్రతి విషయంలోనూ ముహూర్తాలను, కొన్ని నమ్మకాలను పాటిస్తుంటారు. క్రికెట్‌లో కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇప్పుడో వార్త హల్‌చల్ చేస్తోంది. వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన అందరు బ్యాట్స్‌మెన్ పేర్లలో ‘A’ అనే ఆంగ్ల అక్షరం కామన్‌గా ఉండటంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ద్విశతక వీరులైన రోహిత్ శర్మ, మార్టిన్ గుప్తిల్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఫకర్ జమాన్, ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, సచిన్ టెండూల్కర్.. ఇలా ఈ లిస్టులో ఉన్న 8 మంది క్రికెటర్ల పేర్లలో ‘A’ లెటర్ కామన్‌గా ఉంది. దీంతో ఈ లిస్టును నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు.

న్యూజిలాండ్‌తో మంగళవారం ఉప్పల్‌లో జరిగిన తొలి వన్డేలో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. 149 బాల్స్ లో 208 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డునూ అతడు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ల లిస్టులో కామన్‌గా ఉన్న విషయాలను నెటిజన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తద్వారా క్రికెట్‌లోనూ సెంటిమెంట్స్ కామన్ అంటూ నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి ఓవెల్స్‌లో ఒక క్యారెక్టర్ అయిన ‘A’ చాలా పేర్లలో కామన్‌గానే ఉంటుంది. కానీ.. ఇప్పుడు దాన్ని సెంటిమెంట్‌గా మార్చేసి.. క్రికెట్ లవర్స్ కొత్త సెంటిమెంట్‌ను తెరపైకి తీసుకురావడం కాస్త విచిత్రంగానే అనిపిస్తోంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Shubman Gill joins an elite group of players 🙌

More records ➡️ https://t.co/d4ufih37VC pic.twitter.com/KSeJtd1IxE

— ICC (@ICC) January 19, 2023

Tags :

  • Cricket News
  • Rohit Sharma
  • shubman gill
  • Team India
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

    టీం ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ సెమీస్ లో ఘనవిజయం

  • మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

    మొన్న కోహ్లీ.. నిన్న రోహిత్.. రెచ్చిపోతున్న రోకో | IND vs WI

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • 22ఏ భూముల సమస్యలకు చెక్..టీ సర్కార్ మరో కీలక నిర్ణయం

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam