గతంలో ఎందరో ఆటగాళ్లు.. బ్యాటింగ్ ఆర్డర్‌లో తమ స్థానం మారిన తర్వాత అద్భుతంగా రాణించిన చరిత్ర ఉంది. అయితే తాజాగా ఓ ఆటగాడు మాత్రం తనకిష్టిమైన స్థానం నుంచి మారగానే అసలు బ్యాటింగే రానట్లు.. అనామక బౌలర్ల చేతిలో ఔటవుతున్నాడు.
భారత్ తుది జట్టు గురించి ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో తుది జట్టుని అంచనా వేయడం అంత తేలికైన విషయం కాదు. అయితే ఈ కన్ఫ్యూజన్ కి కెప్టెన్ రోహిత్ పుల్ స్టాప్ పెట్టేసాడు.
టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుబ్మన్ గిల్ తన ఐపీఎల్ కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టును వీడే యోచనలో గిల్ ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఉత్కంఠంగా సాగింది.. ఈ ఆటలో అనుకోని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడు పై ఉండగా ఒక క్యాచ్ వివాదం అయ్యింది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ లో టీమిండియా వెనకపడి ఉంది. ఇంగ్లాండ్ పిచ్ లమీద ఆడలేని బలహీనతని మరోసారి బయటపెట్టింది. 151 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం గ్రీజ్ లో సీనియర్ బ్యాటర్ రహానే (29), భరత్ (5) ఉన్నారు. వీరిద్దరి పైనే భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ఈ మ్యాచులో ఆసీస్ పేసర్ వేసిన ఒక బంతికి క్రికెట్ ఆస్ట్రేలియా ఫిదా అయిపోయింది.