SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » politics » Pt Usha Chairs In Rajya Sabha And Conduct Proceedings

రాజ్య సభలో అరుదైన దృశ్యం.. చైర్మన్ హోదాలో పిటి ఉష

  • Written By: Samhita Kaushik
  • Updated On - Thu - 9 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాజ్య సభలో అరుదైన దృశ్యం.. చైర్మన్ హోదాలో పిటి ఉష

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. ఈ సారి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా జనవరి 31న మొదలు కాగా, ఫిబ్రవరితో ముగుస్తుంది. రెండవ విడత మార్చి 13న మొదలై ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే దేశాన్ని కుదుపేస్తున్న అదానీ అంశంపై అటు లోక్ సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. వాయిదాల పర్వంతో ఇరు సభలు నెట్టుకొస్తున్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వాగ్బాణాలు సంధిస్తుంటే, ఇటు ప్రధాని మోడీ తమదైన వాగ్ధాటితో సమాధానాలు ఇస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లో భాగంగా పెద్దల సభ (రాజ్యసభ)లో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.

ఎగువ సభలో ఛైర్మన్ హోదాలో ప్రముఖ అథ్లెట్ పిటి ఉష కూర్చొని సభా కార్యకలాపాలను నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్లర్ లో షేర్ చేసిన ఆమె.. ఆ మైలు రాయిని చేరుకోవడం వెనుక ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ప్రాంక్లిన్ డి. రూజ్‌వెల్డ్ చెప్పినట్లుగా గొప్పశక్తి గొప్ప బాధ్యతలను కలిగి ఉంటుంది. రాజ్యసభ సెషన్ నిర్వహిస్తున్నప్పుడు నాకు అలాంటి భావనే కలిగింది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకం, విశ్వాసంతో ఈ ప్రయాణంలో మైలురాయిని చేరుకుంటానని ఆశిస్తున్నాను’అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఆమెకు కూడా పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘గర్వంగా ఉంది ఉష. మీరు మరింత ముందుకు సాగాలి. మరోసారి మీరు చరిత్ర సృష్టించాలి’, నిజమైన సాధికారత, ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

పిటి ఉష 2022 జులైలో బీజెపీ తరుఫున ఎగువ సభకు నామినేట్ అయిన సంగతి విదితమే. చైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ అందుబాటులో లేనప్పుడు వైస్ ఛైర్ పర్సన్స్ కమిటీలోని సభ్యులు ఎవరో ఒకరు సభా అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. ఆ ప్యానల్లో మొదటి నామినేటెడ్ గా పిటి ఉష ఉండటంతో ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది నవంబర్‌లో ఆమె భారత ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలిగా కూడా ఉష ఎన్నికయ్యారు. పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందింది. ఆసియా గేమ్స్‌లో పలుమార్లు స్వర్ణ పతాకం సాధించారు. 1984 లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒలంపిక్స్ గేమ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచారు. రాజ్య సభ చైర్మన్ హోదాలో పిటి ఉష బాధ్యతలు చేపట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

“Great power involves great responsibility” as said by Franklin D. Roosevelt was felt by me when I chaired the Rajya Sabha session. I hope to create milestones as I undertake this journey with the trust and faith vested in me by my people.
🎥 @sansad_tv pic.twitter.com/bR8wKlOf21

— P.T. USHA (@PTUshaOfficial) February 9, 2023

Tags :

  • Parliament Budget Session
  • PT Usha
  • Rajya Sabha
Read Today's Latest politicsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సినిమా చూస్తూ స్టేటస్ కోసం వీడియో తీసే వారికి షాక్.. కేంద్రం కీలక ప్రకటన

సినిమా చూస్తూ స్టేటస్ కోసం వీడియో తీసే వారికి షాక్.. కేంద్రం కీలక ప్రకటన

  • నా జీవితాన్ని దేశం కోసం అంకితం చేశాను: ప్రధాని నరేంద్ర మోదీ

    నా జీవితాన్ని దేశం కోసం అంకితం చేశాను: ప్రధాని నరేంద్ర మోదీ

  • స్టార్ అథ్లెట్, గోల్డ్ మెడలిస్ట్ పీటీ ఉష కన్నీళ్లు.. కారణం అదే?

    స్టార్ అథ్లెట్, గోల్డ్ మెడలిస్ట్ పీటీ ఉష కన్నీళ్లు.. కారణం అదే?

  • రూ. 2000 నోట్ల రద్దుకు బీజేపీ ఎంపీ డిమాండ్

    రూ. 2000 నోట్ల రద్దుకు బీజేపీ ఎంపీ డిమాండ్

  • రాజ్యసభ సభాపతిగా  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం..!

    రాజ్యసభ సభాపతిగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి అరుదైన అవకాశం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam