SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Kcr Offer To Pawan Kalyan Over Ap Elections

పవన్ కు KCR 1000 కోట్ల ఆఫర్! ప్రముఖ మీడియా కొత్త పలుకులు!

టీడీపీ-జనసేన పార్టీలు పొత్తులతో ఎన్నికలకు వెళ్లనున్నాయని అందరూ అనుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు పార్టీలు కలిస్తే.. అధికారం ఖాయం అన్న చర్చ రాజకీయవర్గాల్లో గట్టిగా నడుస్తోంది. అయితే, ఈ పొత్తులను అడ్డుకోవటానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారంట. ఇందుకోసం బలంగా పావులు కదుపుతున్నారంట.

  • Written By: venkybandaru
  • Published Date - Sun - 19 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పవన్ కు KCR 1000 కోట్ల ఆఫర్! ప్రముఖ మీడియా కొత్త పలుకులు!

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎప్పుడు ఎలా  మారతాయో ఊహించటం చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితులు తర్వాత ఉండవు. నాయకుల మూడ్‌ను బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయి. నిన్నమొన్నటి వరకు టీడీపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్లనున్నాయని అందరూ అనుకుంటున్న విషయమే. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ‘ఇక, అధికారికంగా పొత్తులను ప్రకటించటమే తరువాయి’ అనుకుంటున్న సమయంలో ఓ కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది.

Advertisement

ఏపీ రాజకీయాలను ‍ప్రభావితం చేసేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత గట్టిగా ప్రయత్నిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు.. ఓ ప్రముఖ మీడియా అధినేత ఓ కథనాన్ని ప్రచురించారు. ఏపీ రాజకీయాలపై కేసీఆర్‌ ఎందుకు దృష్టి సారిస్తున్నారు? పవన్‌కు ఇచ్చిన ఆఫర్‌? తదితర విషయాల గురించి రాసుకొచ్చారు. సదరు ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. ‘‘ ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశం లేదు. టీడీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ రంగంలోకి దిగారు.

pawan kalyan kcr

సీఎం జగన్‌కు సహాయపడటానికి ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయపరంగా చంద్రబాబు అంటే గిట్టని కేసీఆర్‌.. బాబును అధికారంలోకి రాకుండా చూడాలని భావిస్తున్నారు. అందుకే తన బీఆర్‌ఎస్‌ పార్టీలో కాపులకు స్థానం కల్పించి.. ప్రజా వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం మొదలుపెట్టారు. జనసేన-టీడీపీ పొత్తును కూడా అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.పవన్‌కు వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్‌ చేశారు. ఓ 30 స్థానాలు గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని పవన్‌కు నచ్చజెబుతున్నారు. చంద్రబాబు, పవన్‌ విడిపోవటం వల్ల జగన్‌ అధికారంలోకి వస్తారని కేసీఆర్‌ భావిస్తున్నారు.

పవన్‌ను ఎలాగైనా తన వైపు తిప్పుకుని జగన్‌కు మేలు చేసే ప్రయత్నంలో పడ్డారు. అలాకాకపోతే.. టీడీపీ-జనసేన పొత్తులతో వెళ్లాలనుకుంటే.. పవన్‌ సీఎం పదవి అడగాలని అంటున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ తన దూతలతో పవన్‌పై ఒత్తిడి తెస్తున్నారు’’ . ఇక, ఈ కథనంపై పవన్‌ కల్యాణ్‌ అభిమానులు మండిపడుతున్నారు.  సోషల్‌ మీడియా వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, పవన్‌కు కేసీఆర్‌ వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్‌ చేశారన్న ప్రముఖ మీడియా కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

pic.twitter.com/upNcemAbOu

— Hardin (@hardintessa143) February 19, 2023

Tags :

  • Ap Politics
  • Kcr
  • Pawan Kalyan
  • tdp
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

    అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

    తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ‘రియాలిటీ’ పక్కా మాస్ ఎంటర్‌టైన్‌మెంట్.. స్టార్ కాస్టింగ్‌తో దుమ్మురేపనున్న సినిమా!

  • లండన్ ఉద్యోగం అంటూ పెళ్లి.. రూ.40 లక్షలు, బంగారం తీసుకుని భార్యకు మోసం? న్యాయం కోసం బాధితురాలి ధర్నా

  • గర్భిణి నరకయాతన చూసి కదిలిన గ్రామస్థులు.. రాత్రికి రాత్రే రాతి వారధి!

  • రెండో అంతస్తు నుంచి పడిన బాలుడు.. గాల్లోనే పట్టుకుని కాపాడిన యువకుడు

  • రష్యాలో ప్లేగు బ్యాక్టీరియా లీక్? ల్యాబ్ టెక్నీషియన్ మృతి.. 200 మందికి క్వారంటైన్

  • బ్రెయిన్‌పై అద్భుత పరిశోధన.. ముగ్గురికి నోబెల్ అవార్డ్

  • సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam