SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » tv shows » Youtube Stars Post Shopping Videos Real Or Promotional Basis

యూట్యూబ్ స్టార్స్ షాపింగ్స్ లో నిజం ఎంత? నిజంగా కొంటున్నారా? లేదా?

  • Written By: Dharani
  • Published Date - Mon - 24 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
యూట్యూబ్ స్టార్స్ షాపింగ్స్ లో నిజం ఎంత? నిజంగా కొంటున్నారా? లేదా?

యూట్యూబ్‌ అంటే.. ఒకప్పుడు కేవలం టైంపాస్‌కి మాత్రమే అన్నట్లు ఉండేది. వీడియోలు, సినిమాలు చూడటం మాత్రమే అన్నట్లు ఉండేది. అయితే మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగా.. యూట్యూబ్‌ కూడా రకరకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రస్తుతం ఎన్నో కుటుంబాలకు యూట్యూబ్‌ ఆదాయవనరుగా మారింది. టాలెంట్‌​ ఉండి.. అవకాశాల కోసం ఎదురు చూసేవారికి యూట్యూబ్‌ మంచి ఫ్లాట్‌ఫామ్‌గా మారింది. వంటలు మొదలు.. కంప్యూటర్‌ లాంగ్వేజెస్‌ వరకు ఇలా దేనిలో అయినా సరే మన ప్రతిభ గురించి పది మందికి తెలియాలన్నా.. వీటిల్లో మనం ఏది నేర్చుకోవాలన్నా యూట్యూబే దిక్కు అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రతి అంశానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. కొన్నేళ్లుగా.. చాలా మంది సొంతంగా చానెల్స్‌ క్రియేట్‌ చేసుకుని.. వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ.. ఆదాయం ఆర్జిస్తున్నారు. యూట్యూబ్‌ ద్వారా ఏడాదికి కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నవారు కూడా ఎందరో ఉన్నారు.

అయితే లాక్‌డౌన్‌ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మరీ ముఖ్యంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడటంతో చాలా మంది సెలబ్రిటీలకు తీరిక దొరకడం ఒక ఎత్తయితే.. ఆదాయం వనరులు మూసుకుపోయినట్లు అయ్యింది. దాంతో సెలబ్రిటీల చూపు యూట్యూబ్‌ మీద పడింది. ప్రస్తుతం బుల్లితెర, బిగ్‌ స్క్రీన్‌, యాంకర్లు, ఇలా వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు యూట్యూబ్‌ చానెల్స్‌ ప్రారంభించి.. వీడియోలు అప్‌లోడ్‌ చేస్తూ.. ఆదాయం ఆర్జిస్తున్నారు.

వీరంతా యూట్యూబ్‌లోకి ఎంటరయిన కొత్తలో వారి వ్యక్తిగత విషయాలు, హోమ్‌ టూర్‌లు, ఫ్రిడ్జ్‌ టూర్‌లు ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్‌ మారింది. షాపింగ్‌ వీడియోలు పెడుతున్నారు. కారు, బంగారం, ఇల్లు కొన్నాం అంటూ వరుసగా షాపింగ్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బిగ్‌బాస్‌ ఫేం హిమజ.. బీఎండబ్ల్యూ కార్‌ కొన్నాను అంటూ వీడియో అప్‌లోడ్‌ చేసింది. కారు ధర, ఫీచర్లు ఇలా అన్ని వివరాలు చెప్పుకొస్తూ.. ఆఖర్లో భారీ షాకిచ్చింది. తాను కారు కొనడం.. దాని ఫీచర్లను ఎక్స్‌ప్లేయిన్‌ చేయడం కల అంటూ వివరణ ఇచ్చింది.

Join Our Whatsapp Channel

ఈ వీడియో చూసిన తర్వాత సోషల్‌ మీడియాలో.. సెలబ్రిటీలు పోస్ట్‌ చేసే షాపింగ్‌ వీడియోల మీద చర్చ మొదలయ్యింది. అంటే వారు షాపింగ్‌ చేయకపోయినా.. ఆయా మాల్స్‌, బ్రాండ్స్‌కి సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్‌ చేయవచ్చు అనే విషయం హిమజ పోస్ట్‌ చేసిన బీఎండబ్ల్యూ కారు వీడియో ద్వారా అర్థం అయ్యింది. దీని ప్రకారం చూస్తే.. కొందరు సెలబ్రిటీలు.. నెలలో 4-5 షాపింగ్‌ వీడియోలు పోస్ట్‌ చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చాలా మంది సెలబ్రిటీలు.. బంగారం కొన్నాం, ఆభరణాలు తీసుకున్నాం.. ఖరీదైన పట్టు చీరలు కొన్నాం అంటూ అప్‌లోడ్‌ చేసే వీడియోలు అన్ని ప్రమోషన్‌వే అయ్యి ఉండవచ్చు. ఎంత సెలబ్రిటీలు అయినా సరే.. నెలలో పది సార్లు బంగారం, బ్రాండెడ్‌ బట్టలు షాపింగ్‌ చేసేంత సీన్‌ ఉండదు. వీరంతా తమ అతి తెలివితో జనాలు పిచ్చి వాళ్లను చేస్తున్నారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం మరీ ఇంత కక్కుర్తి పడాలా అని ట్రోల్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా హిమజ పోస్ట్‌ చేసిన బీఎండబ్ల్యూ వీడియో తర్వాత సెలబ్రిటీల షాపింగ్‌ వీడియోల మీద నమ్మకం పోతుంది అంటున్నారు నెటిజనులు.

 

View this post on Instagram

 

A post shared by Himaja💫 (@itshimaja)


Tags :

  • celebrities
  • Himaja
  • Promotions
  • videos
  • youtube
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • హిమజ కల నేరవేరిందట.. నాలుగు అంతస్థుల భవంతిలోకి..

    హిమజ కల నేరవేరిందట.. నాలుగు అంతస్థుల భవంతిలోకి..

  • యూట్యూబ్ పై పట్టు సాధిస్తే లక్షలు సంపాదించవచ్చు!

    యూట్యూబ్ పై పట్టు సాధిస్తే లక్షలు సంపాదించవచ్చు!

  • యూట్యూబ్‌ స్టార్‌ బ్యాంకాంక్‌ పిల్ల షాకింగ్‌ సంపాదన!

    యూట్యూబ్‌ స్టార్‌ బ్యాంకాంక్‌ పిల్ల షాకింగ్‌ సంపాదన!

  • Youtuber: యూట్యూబర్‌గా మారి లక్షలు సంపాదిస్తున్న వంట మాస్టర్‌!

    యూట్యూబర్‌గా మారి లక్షలు సంపాదిస్తున్న వంట మాస్టర్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమ్మవారి గర్భాలయంలో స్పై కెమెరా.. శ్రీకాళహస్తి ఆలయంలో భద్రతా వైఫల్యం!

  • BCCI U-19 క్రికెటర్ నందిని బలవన్మరణం.. వేధింపుల ఆరోపణలతో వికారాబాద్‌లో ఆందోళన!

  • 130 మందితో వెళ్తున్న క్రూయిజ్ షిప్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. మిస్సిస్సిప్పి నదిలో కలకలం!

  • తిరుమల శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత.. 1970లో గర్భగుడిలో కూర్చుని ఆ చిత్రాన్ని ఎలా గీశారంటే!

  • విజయవాడ లాడ్జిలో వివాహిత అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

  • అమెరికాలో విమానాల టేకాఫ్‌లు నిలిపివేత.. 22 కేంద్రాల్లో అసలేం జరిగింది? సైబర్ దాడి అనుమానాలు!

  • బాలయ్య మాస్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'దాదా' ఫస్ట్ సింగిల్! 🔥

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

  • మౌళి 'DNK' ట్రైలర్ రివ్యూ: థియేటర్లలో నవ్వుల జాతర.. నవంబర్ 13న సినిమా రిలీజ్!

  • ఓటీటీ గ్యారేజ్‌లోకి గరివిడి లక్ష్మి.. నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్!

  • రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు, కరపత్రాలు.. నరసరావుపేటలో వింత ఘటన!

  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి.. కానిస్టేబుల్ శ్రీను ఆత్మహత్య.. భార్య ఫొటోలతో బ్లాక్‌మెయిల్!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam