SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Twitter War Between Bvs Ravi And Harish Shankar

స్టార్ డైరెక్టర్స్ మధ్య రచ్చకు దారితీసిన ట్విట్టర్ వార్..!

  • Written By: Ajay Krishna
  • Published Date - Fri - 4 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్టార్ డైరెక్టర్స్ మధ్య రచ్చకు దారితీసిన ట్విట్టర్ వార్..!

తెలుగు సినీ దర్శకులు హరీష్ శంకర్, బీవీఎస్ రవిల మధ్య జరుగుతున్న ట్వీట్స్ వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరి ట్వీట్ పై ఒకరు చర్చనీయాంశమైన విమర్శలు పోస్ట్ చేస్తున్నారు. అధికారాన్ని అనుభవించమని ఒకరంటే… ట్వీట్స్ డిలేట్ చేయడం పిరికితనం అంటూ మరొకరు సూటిగా జవాబులను సంధించుకుంటున్నారు.

సాధారణంగా ఇండస్ట్రీలో దర్శకులు ఎప్పుడూ కలిసుండటమే చూస్తుంటాం. ఒకవేళ లోపల గొడవలేమైనా ఉన్నా పెద్దగా పబ్లిక్ లో డిస్కస్ చేయరు. విభేదాలను గుట్టుగానే పరిష్కరించుకుంటారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఇద్దరు దర్శకులు వాదనలకు దిగిన దాఖలాలు లేవు. అయితే.. తాజాగా బీవీఎస్ రవి, హరీష్ శంకర్ ల ట్విట్టర్ వార్ చూస్తుంటే వారి మధ్య బలమైన విభేదాలే ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.bvs ravi harish shankarగత రాత్రి బీవీఎస్ రవి.. “అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయo చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది(ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించినట్టుగా ఉందని అంటున్నారు)” అని ఒక ట్వీట్ చేశాడు. ఈ ఒక్క ట్వీట్ రచ్చ మొదలైంది. రవి ట్వీట్ కి హరీష్ శంకర్ స్పందిస్తూ.. “అనుభవించమని ఇచ్చారా ??” అని ప్రశ్నించాడు. అలా మొదలైన వీరి వార్ ఎలా సాగిందో మిరే చుడండి.

అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయo చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది.

— BVS Ravi (@BvsRavi) February 3, 2022

అనుభవించమని ఇచ్చారా ??🙏🙏 https://t.co/GaQxHVJLnJ

— Harish Shankar .S (@harish2you) February 3, 2022

Please try to enjoy the satire. God bless you.

— BVS Ravi (@BvsRavi) February 4, 2022

Giving statements on other’s statements at times reverberate as a statement from a critical condition in the struggle to exist. All the best. Continue to sail on social media democracy. https://t.co/6q37rJadCo

— BVS Ravi (@BvsRavi) February 4, 2022

When ur explaining satire it isn’t satire any more … getwellsoon https://t.co/iLNrRBqspX

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

Lol… it’s not just the SHOW.. many of ur traits are UNSTOPPABLE bawa… pls continue …@BvsRavi https://t.co/Wl8ggPJM1C

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

ఒక్క సారి క్యాచ్ ఇచ్చాక వెళ్లి పెవిలియన్ కూర్చోవాలి
నేను అలా కొట్టాలనుకోలేదు ఇలా అనుకున్నా అని గ్రౌండ్ లో డిస్కషన్స్ పెట్టొద్దు !!!! #RandomThoughts

— Harish Shankar .S (@harish2you) January 10, 2022

Ee matter lo nakau whatsapp akkarledhu Bawa Padi mandhilo kooda sanskaarvanthangaa maatladdam “naaku” ochu .. but as i said ur UNSTOPPABLE pls continue !!! 😜😜😜 https://t.co/2kFBbOr7lf

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

Hahahahaah deleted ?? @BvsRavi ur a quick learner Bawa …. Keep it up !!! https://t.co/vW944aO4yh

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

Sarichesukovadam pirikithanam ayithe saagateesukovadam chavakabaaruthanam. Super kada punch. Neetho ade facility. Nee moham choosthe punch padipothundi. Bhavadeeyudu bhagat Singh shoot lo kaludham permission isthe. https://t.co/KzDrJtApYx

— BVS Ravi (@BvsRavi) February 4, 2022

Tweets delete chese pirikithanam kanna …ontarithanam better emo kadhaa Bawa !!! Omg edi Emaina neetho naa flow super Bawa .. waiting for ur next come on u do it I mean u can Tweet it … https://t.co/pLNKr87GWv

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

Edavadaaniki kooda evadu leni Ontarithanam untene social media arugu meeda koorchuni yedavaleka navvukune vaallani choosthe navvosthondi. Itlu Bhavadeeyudu bvsravi.

— BVS Ravi (@BvsRavi) February 4, 2022

Anthe gaa unnadaani gurinchi ekkuva maatladanu leni valladaggara cheppadaaniki thadanadanu …good going Bawa pls continue ….. am having my weekend fun .. but will answer only at my leisure ;reply late ayithe feel ayyi mallee Whstsapp lo andari daggara edavaku ; https://t.co/4kwmbQMOPk

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

Sanskaaram gurinchi nuvvu matladadam Chaala santhosham ga undi. Bahusa modati saari anukunta kada.

— BVS Ravi (@BvsRavi) February 4, 2022

Anthe gaa unnadaani gurinchi ekkuva maatladanu leni valladaggara cheppadaaniki thadanadanu …good going Bawa pls continue ….. am having my weekend fun .. but will answer only at my leisure ;reply late ayithe feel ayyi mallee Whstsapp lo andari daggara edavaku ; https://t.co/4kwmbQMOPk

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

Sarichesukovadam pirikithanam ayithe saagateesukovadam chavakabaaruthanam. Super kada punch. Neetho ade facility. Nee moham choosthe punch padipothundi. Bhavadeeyudu bhagat Singh shoot lo kaludham permission isthe. https://t.co/KzDrJtApYx

— BVS Ravi (@BvsRavi) February 4, 2022

Permission isthe kaadhu Bawa Audition isthe raavochu …. ee madhya “veshaalestunnav”kadhaaa @BvsRavi https://t.co/ss4fUeiVKn

— Harish Shankar .S (@harish2you) February 4, 2022

ఇందాకే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫస్ట్ మాటే హైలైట్. వాడికెలాగో … 🤣🤣

— BVS Ravi (@BvsRavi) February 4, 2022

అనుభవించడంలో ఒక భాగం పరిపాలన,ఇంకొంచమే భాగం ప్రజా సేవ. ఎవరు వచ్చినా చేసేది అనుభవించడమే. ( for those who under read my below tweet. This is said by Chankaya to Chandra gupta in the విశాఖదత్తుడు విరచిత “ముద్రారాక్షసమ్”) https://t.co/LKKrnKgePx

— BVS Ravi (@BvsRavi) February 4, 2022

Tags :

  • BVS Ravi
  • Harish Shankar
  • latest tollywood news
  • Tweets War
  • twitter trending
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Harish Shankar: రిపోర్టర్​పై డైరెక్టర్ హరీష్ శంకర్ సీరియస్.. నువ్వెంత ఆర్గుమెంట్ చేసినా తగ్గనంటూ..!

    రిపోర్టర్​పై డైరెక్టర్ హరీష్ శంకర్ సీరియస్.. నువ్వెంత ఆర్గుమెంట్ చేసినా తగ్గనంటూ..!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam