SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Thumbs Up New Brand Ambassador Devarakonda

థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ!

  • Written By: Ajay Krishna
  • Updated On - Tue - 1 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
థమ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ!

ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ సంస్థ కోకా కోలా కొన్నేళ్లుగా ఇండియాలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సినీ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్స్ తో ‘థంబ్స్ అప్’ ప్రమోషన్స్ చేయిస్తూ వస్తోంది. అటు సౌత్ టు నార్త్ వరకు స్టార్స్ అంతా థంబ్స్ అప్ యాడ్ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తుంటారు.ఇక సౌత్ ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే.. మహేష్ బాబు పేరు ముందుగా వినిపిస్తుంది. ప్రస్తుతం మహేష్ చేతిలో 10కి పైగా ఎండోర్స్‌మెంట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అటు సినిమాలతో పాటు యాడ్స్ కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు మహేష్. అందుకు తగ్గట్లుగా కోట్లలో పారితోషికం తీసుకుంటాడు. నేషనల్ తో పాటు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా మహేష్ చేతిలో ఉన్నాయి. ఈ విషయంలో ఇప్పటివరకు ఏ సౌత్ హీరో కూడా మహేష్ కి పోటీ రాలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ కూడా బ్రాండింగ్ చేస్తున్నారు. కానీ.., మహేష్ స్థాయిలో కాదు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా థంబ్స్ అప్ యాడ్ లో విజయ్ దేవరకొండ కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు.

Advertisement

Vijay Thumbs Add

కొన్నేళ్లుగా థంబ్స్ అప్ కూల్ డ్రింక్‌ కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నిజానికి మహేష్ కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి థంబ్స్ అప్ బ్రాండ్ అంబాసిడర్‌ గా ఉన్నాడు. చిరు ప్లేస్ లోకి మహేష్ రాగా తాజాగా మహేష్ ప్లేస్ లోకి విజయ్ దేవరకొండ వచ్చాడని థంబ్స్ అప్ కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రౌడీ బాయ్ చేతుల్లోకి థంబ్స్ అప్ బ్రాండ్ వచ్చిందంటూ ప్రమోట్ చేస్తున్నారు. పైగా ఇది సాఫ్ట్ డ్రింక్ కాదు.. తుఫాన్ అంటూ విజయ్ దేవరకొండ పిక్ రిలీజ్ చేశారు.

Our rowdy @TheDeverakonda is here! Watch this space to see him in his new avtaar! ⚡

Thums Up. Soft drink kaadu, idi toofan.⚡#ThumsUp #RowdyForThunder#ThumsUpStrong #Toofan pic.twitter.com/kKIn6LPd8P

— Thums Up (@ThumsUpOfficial) January 31, 2022

ఇదివరకు సౌత్ కి ఒకరు, నార్త్ కి ఒక స్టార్లతో థంబ్స్ అప్ ప్రమోషన్స్ జరిగేవి. కానీ ఈసారి దేశవ్యాప్తంగా విజయ్ నే ఖరారు చేసింది కంపెనీ. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ విజెబ్ కి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని.. దాదాపు 10 కోట్లకి పైగా విజయ్ కి రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సౌత్ వరకు మహేష్ కి 5 కోట్లే ఇచ్చిన కంపెనీ.. ప్రస్తుతం విజయ్ కి దేశవ్యాప్తంగా బాధ్యతలు అప్పగించింది కాబట్టి 10 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Brand Ambassador
  • Mahesh babu
  • Thumbs Up
  • Vijay devarakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    'గుంటూరు కారం' విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

  • మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

    మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

  • మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

    మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

  • పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

    పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన మహేష్ మూవీ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam