SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nagarjuna Announces Shiva Grand Re Release Date Check Here

శివ రీ రిలీజ్ తేదీ ప్రకటించిన నాగార్జున, ఎప్పుడో తెలుసా

  • Written By: Abdul Rehaman
  • Updated On - Sat - 20 September 25
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శివ రీ రిలీజ్ తేదీ ప్రకటించిన నాగార్జున, ఎప్పుడో తెలుసా

దాదాపుగా 4 దశాబ్దాల క్రితం తెలుగు సినిమాను ఓ ఊపు ఊపిన సినిమాగా, యువతను ప్రేరేపించిన శివ చెప్పవచ్చు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా నాగార్జున కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అనడంతో సందేహం లేదు. ఇప్పుడీ సినిమా రీ రిలీజ్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శివ సినిమాకు ప్రత్యేక స్థానముంది. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ సినిమా నిర్మాణ శైలిని శివకు ముందు..శివకు తరువాతగా చెప్పడం ప్రారంభించారు. ఈ ఘనత ప్రముఖ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకే సొంతం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరించిన ఈ సినిమా 1989లో విడుదలై పెద్ద సంచలనంగా మారింది. ఈ సినిమా త్వరలో రీ రిలీజ్ అవుతుందని చాలాకాలంగా విన్పిస్తోంది. ఇప్పుడు కింగ్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. శివ రీ రిలీజ్ డేట్ వెల్లడించారు.

ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి పురస్కరించుకుని నాగార్జున శివ రీ రిలీజ్ తేదీ ప్రకటించారు. నవంబర్ 14వ తేదీన 4కే డాల్బీలో పూర్తిగా కొత్తదనంతో ఫుల్ సౌండ్ ఎఫెక్ట్‌తో ధియేటర్లలో విడుదల కానుందని నాగార్జున తెలిపారు. ఎన్ని తరాలైనా సినిమా జీవించి ఉంటుందని తన తండ్రి చెప్పేవారని..శివ అలాంటి సినిమా అని నాగార్జున చెప్పారు. ఆర్జీవీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరెక్కించిన కల్ట్ క్లాసిక్ సినిమా ఇది. ఇప్పుడు 4కే డాల్బీలో విడుదల కానుండటంతో కచ్చితంగా ఈసారి శివ కొత్త అనుభూతినిస్తుంది. ఈ సినిమా రీ రిలీజ్ గురించి ఆర్జీవీ కూడా స్పందించారు. గతంలో ఎన్నడూ లేని కొత్త సౌండ్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలో కన్పిస్తాయని..అప్పటి వరకూ నిరీక్షించడం కష్టమేనని రామ్‌గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.

On my dear father ANR ‘s birthday, I am pleased to announce the film that shook Indian cinema is coming back to shake the theaters again ❤️‍🔥

@AnnapurnaStdios and @RGVzoomin‘s PATH BREAKING FILM #SHIVA Grand Re-Release in theatres on NOVEMBER 14TH, 2025 💥

Experience the cult… pic.twitter.com/VE5HVyo6Pf

— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 20, 2025

Tags :

  • Akkineni Nageshwarrao 101 Birth Anniversary
  • Nagarjuna announces Shiva Re release date
  • Shiva Movie Rerelease
  • Shiva Re release on November 14
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • సుమన్ శెట్టిని ఘోరంగా అవమానించిన సంజనా, నెటిజన్ల పైర్

  • టికెట్ల పెంపుపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత నట్టి కుమార్

  • శివ రీ రిలీజ్ తేదీ ప్రకటించిన నాగార్జున, ఎప్పుడో తెలుసా

  • రష్మిక మందన్నా క్రేజ్ ఇదే, ఆ బాలీవుడ్ సీక్వెల్‌లో ఆఫర్

  • ఏపీకు తుపాను ముప్పు, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • NEET, IIT-JEE 2026 కోసం EduGram360 నుండి కోటా డిజిటల్ మెటీరియల్

  • స్కూల్ విద్యార్ధులకు బంపర్ న్యూస్, దసరా సెలవుల పొడిగింపు

Most viewed

  • ఏపీ తెలంగాణకు భారీ వర్షసూచన, ఇవాళ రేపు హైదరాబాద్‌‌ను ముంచెత్తనున్న వర్షాలు

  • మ్యాచ్ ఆడినప్పుడు లేని తప్పు..షేక్ హ్యాండ్ ఇస్తే తప్పయిపోయిందా

  • డ్రాగన్ కోసం తారక్ సిక్స్ ప్యాక్ బాడీ, వైరల్ అవుతున్న వీడియో

  • బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రెండో వారం నామినేషన్లలో ఎవరున్నారు

  • లిటిల్ హార్ట్స్ సినిమాపై మహేశ్ బాబు రివ్యూ, వైరల్ అవుతున్న ట్వీట్

  • ఓటీటీకు సిద్ధమైన కిరీటి శ్రీలీల జూనియర్, ఎప్పుడు, ఎందులో

  • తనింట్లో నా కోసం ఓ గది..ఫోటో పెట్టుకుని రోజూ క్లీన్ చేస్తుంటాడు తేజ సంచలన వ్యాఖ్యలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam