SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Akhanda Movie In 50 Days Reached 200 Crore Club

50 రోజులు పూర్తిచేసుకున్న ‘అఖండ’

  • Written By: Govardhan Reddy
  • Published Date - Thu - 20 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
50 రోజులు పూర్తిచేసుకున్న ‘అఖండ’

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సినిమా అఖండ. ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ నటించగా, జగపతిబాబు, శ్రీకాంత్‌, కీలక పాత్రలు నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అఖండ మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ సినిమా నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది.

'Akhanda' completes 50 daysక్లాస్, మాస్ అనే తేడా లేకుండా గత నెలన్నరగా బాక్సాఫీస్ బరిలో సోలోగా సందడి చేస్తున్నాడు బాలయ్య. తొలిరోజు నుంచే హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా మొదటి పది రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ ను అందుకోగా, ఇప్పుడు 50 రోజుల్లో 200 కోట్ల క్లబ్ లో చేరింది. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి.

#Akhanda completes 50 Days in 103 Theatres. Purest Mass Rampage! 👏🏻💥

Congratulations ‘Natasimham’ #NandamuriBalakrishna Gaaru, #BoyapatiSreenu Gaaru, @MusicThaman Baava & the entire team! 🎉🎉@ItsMePragya @dwarakacreation #MiryalaRavinderReddy pic.twitter.com/13Yf0AUBrs

— Gopichandh Malineni (@megopichand) January 20, 2022

50 రోజులు అనే మాట మరిచిపోయి చాలా రోజులైపోయింది. కానీ అఖండ సినిమాతో ఆ విషయాన్ని గుర్తు చేసారు బాలయ్య. అందులోనూ దాదాపు 24 సెంటర్స్‌లో నేరుగా 50 రోజులు నుంచి ఆడుతోంది. భారీ అంచనాలతో వచ్చిన అఖండ.. వాటిని నిలుపుకోవడమే కాకుండా అంచనాలకు మించి వసూలు చేస్తోంది. దైవత్వాన్ని జోడించి.. ఎమోషన్ కూడా బాగానే పండించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టారు. కరోనా తర్వాత ఓ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడం సినీ ఇండస్ట్రీకి శుభవార్తగానే చెప్పుకోవాలి.

𝙱𝙾𝚇 𝙾𝙵𝙵𝙸𝙲𝙴 𝙱𝙾𝙽𝙰𝙽𝚉𝙰 𝐍𝐀𝐍𝐃𝐀𝐌𝐔𝐑𝐈 𝐁𝐀𝐋𝐀𝐊𝐑𝐈𝐒𝐇𝐍𝐀 𝚄𝙻𝚃𝙸𝙼𝙰𝚃𝙴 𝚁𝙾𝙰𝚁 🦁

𝟐𝟎𝟎 𝐂𝐑 Gross | 𝟓𝟎 Days 𝟏𝟎𝟑 Theatres 🔥#Akhanda50daysJathara 🥁#Akhanda #AkhandaMassJathara #NandamuriBalakrishna #BoyapatiSreenu @MusicThaman @ItsMePragya pic.twitter.com/8ZEpXPVp6x

— Nandamurifans.com (@Nandamurifans) January 20, 2022

Tags :

  • akhanda movie
  • balakrishna
  • boyapati srinu
  • Latest Cinema News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బాక్సాఫీస్ వద్ద మరోసారి పోటీకీ రెడీ అవుతున్న బాలయ్య, రవితేజ!

బాక్సాఫీస్ వద్ద మరోసారి పోటీకీ రెడీ అవుతున్న బాలయ్య, రవితేజ!

  • చిరు, బాలయ్యలతో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? సందర్భం ఏంటో తెలుసా?

    చిరు, బాలయ్యలతో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా? సందర్భం ఏంటో తెలుసా?

  • హరికృష్ణ ‘స్వామి’ మూవీనే భగవంత్ కేసరినా? దర్శకుడి సమాధానం ఏంటంటే?

    హరికృష్ణ ‘స్వామి’ మూవీనే భగవంత్ కేసరినా? దర్శకుడి సమాధానం ఏంటంటే?

  • బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

    బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

  • జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

    జైలర్‌లో ఆ పాత్ర బాలకృష్ణనే చేయాల్సి ఉంది.. కానీ: దర్శకుడు నెల్సన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam