SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » jobs » Jobs In Bharat Coking Coal Limited Company

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు 2 లక్షల జీతం!

  • Written By: Nagarjuna
  • Published Date - Tue - 27 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు 2 లక్షల జీతం!

ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ, 2.48 లక్షల ఉద్యోగులు గల కార్పొరేట్ వ్యవస్థ, ఇండియాలో 83 శాతం బొగ్గు ఉత్పత్తి వాటా కలిగిన కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలో ఉన్న భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (BCCL) సంస్థ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న కోల్ ఇండియా.. భవిష్యత్తులో మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు ఉత్సాహవంతులైన, అంకిత భావంతో పని చేసే మెడికల్ పర్సనాలిటీస్ ని ఆహ్వానిస్తోంది. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ సంస్థతో కలిసి పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

  • మొత్తం ఉద్యోగాలు: 41 (UR 15 + EWS 4 + SC 6 + ST 4 + OBC [NCL] 12)
  • సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు: 13
  • సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ (E4)/ మెడికల్ స్పెషలిస్ట్ (E3): 28

సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్(E4), మెడికల్ స్పెషలిస్ట్(E3) విభాగాల్లో ఉద్యోగాల సంఖ్య:

  • సర్జన్ – 2
  • జనరల్ ఫిజీషియన్ – 7
  • ఆర్థోపెడిక్  – 5
  • పీడియాట్రిషన్ – 1 
  • సైకియాట్రిస్ట్ – 1
  •  పాథాలజిస్ట్ – 2
  • డెర్మాటోలాజిస్ట్ – 1
  • పుల్మొనోలాజిస్ట్/ చెస్ట్ స్పెషలిస్ట్ – 2
  • ఆప్తల్మాలజిస్ట్ – 1
  • ఈఎన్టి – 2
  • రేడియాలజిస్ట్ – 4

సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్ట్ అర్హతలు:

  • జనరల్ సర్జరీ, జనరల్ మెడిసన్, పుల్మొనరీ మెడిసన్ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే.. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే ఆమోదించబడిన కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డీఎంబీ డిగ్రీల్లో కనీసం 3 ఏళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
  • ఇతర స్పెషలిస్ట్ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే.. పైన పేర్కొన్న వాటితో పాటు డిప్లొమాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా కనీస అర్హతగా పరిగణిస్తారు.

మెడికల్ స్పెషలిస్ట్ పోస్ట్ అర్హతలు:

  • జనరల్ సర్జరీ, జనరల్ మెడిసన్, పుల్మొనరీ మెడిసన్ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే.. గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించిన కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డీఎంబీ చేసి ఉండాలి.
  • ఇతర స్పెషలిస్ట్ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే..  పైన పేర్కొన్న వాటితో పాటు డిప్లొమాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కూడా కనీస అర్హతగా పరిగణిస్తారు.

సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అర్హతలు:

  • గుర్తింపు పొందిన ఇన్సిటిట్యూట్ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించిన కాలేజ్ నుండి ఎంబీబీఎస్ చేసి ఉండాలి. 

వయసు పరిమితి:

  • అన్ రిజర్వుడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటే 31.08.2022 నాటికి వారికి 42 ఏళ్లు ఉండాలి.
  • అన్ రిజర్వుడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ స్పెషలిస్ట్ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటే 31.08.2022 నాటికి వారికి 35 ఏళ్లు వరకు పరిమితి ఉంది. 

వయసు సడలింపు:

  • ఓబీసీ 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ 10 ఏళ్లు

జీత భత్యాలు: 

  • సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్: 70 వేల నుంచి 2 లక్షలు 
  • మెడికల్ స్పెషలిస్ట్: 60 వేల నుంచి లక్షా 80 వేలు
  • సీనియర్ మెడికల్ ఆఫీసర్: 60 వేల నుంచి లక్షా 80 వేలు

ఎంపిక విధానం:

  • ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. 

ఇంటర్వ్యూ:

  • ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 30.09.2022

దరఖాస్తునకు ఆఖరు తేదీ: 29.10.2022

  • దరఖాస్తు కోసంఇక్కడ క్లిక్ చేయండి. 
  • బీసీసీఎల్ కి సంబంధించి ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Tags :

  • BCCL
  • Bharat Coking Coal Limited
  • Employment News
  • Government Job
  • jobs
Read Today's Latest jobsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రైల్వేలో 1,265 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. దరఖాస్తులకు మరో రెండు రోజులే గడువు!

రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. 1,265 పోస్టులు! అప్లై చేసేందుకు 2 రోజులే గడువు..

  • ఏపీలో 160 లెక్చరర్ పోస్టులు భర్తీ..ఏపీలో 160 లెక్చరర్ పోస్టులు..

    నిరుద్యోగులకు APPSC గుడ్ న్యూస్.. 160 లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

  • ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

    ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

  • ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

    ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

  • 8వ తరగతి పాసయ్యారా? డ్రైవింగ్ వచ్చా? అయితే నెలకు రూ. 63 వేల జాబ్ మీదే..

    8వ తరగతి పాసయ్యారా? డ్రైవింగ్ వచ్చా? అయితే నెలకు రూ. 63 వేల జాబ్ మీదే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఈజిప్ట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. 30 మంది మృతి!

  • మిత్రదేశం అంటూనే భారత్‌కు ట్రంప్ షాక్.. 25% టారిఫ్‌లు విధించే ప్రతిపాదన!

  • తమిళనాట కార్తీక దీపం చిచ్చు.. సీఎం విజయ్‌కు కొత్త చిక్కులు!

  • హైదరాబాద్‌కు జల గండం.. చుక్క నీరు దొరకదా?

  • ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా.. డిసెంబర్ 4నే చివరి రోజు!

  • ఇద్దరు TVK ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు.. డీజీపీని ఆశ్రయించిన ఉదయనిధి స్టాలిన్!

  • నారా లోకేష్ నాయకత్వంలో అతిపెద్ద మైలురాయి – 10 లక్షల మంది మైటీడీపీ సభ్యులు.

Most viewed

  • రాప్తాడు నిందితుడు హేమంత్‌కు రిమాండ్!

  • సాక్షి ఎవరిది? షర్మిల వాటా సంగతేంటి?

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • సెన్కో షోరూమ్‌లో 8 మంది గ్యాంగ్ బీభత్సం!

  • హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకెళ్తున్న దుల్కర్..

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సామ్..

  • వంటగదిలో వింత శబ్దాలు.. లైట్ వేసి చూడగా భారీ కొండచిలువ! హుజూరాబాద్‌లో షాక్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam