SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Shubman Gill Played Same Innings Without Six Has Sachin Played In 2009 Ipl

Shubman Gill: 13 ఏళ్ల క్రితం సచిన్‌ ఆడిన ఇన్నింగ్సే మళ్లీ శుభ్‌మన్‌ ఆడాడు!

  • Written By: Sayyad Nag Pasha
  • Updated On - Wed - 11 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Shubman Gill: 13 ఏళ్ల క్రితం సచిన్‌ ఆడిన ఇన్నింగ్సే మళ్లీ శుభ్‌మన్‌ ఆడాడు!

ఐపీఎల్‌ 2022లో మంగళవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఒక కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 49 బంతుల్లో 7 ఫోర్లు సాయంతో 62 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో ఇది స్లో ఇన్నింగ్స్‌ అయినప్పటికీ.. లక్నో బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ వేయడంతో శుభ్‌మన్‌ ఆచీతూచి ఆడాడు. ఓపెనర్‌గా వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌ చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. టీ20 క్రికెట్‌లో ఇన్నింగ్స్‌ మొత్తం ఆడి ఒక్క సిక్స్‌ కూడా కొట్టకుండా ఉన్న రెండో బ్యాటర్‌గా గిల్‌ రికార్డులకెక్కాడు.

Advertisement

గతంలో సచిన్‌ టెండూల్కుర్‌ ఇలాంటి ఇన్నింగ్సే ఒకటి ఆడాడు. పైగా సచిన్‌ ఆడిన ఇన్నింగ్స్‌కు, ఇప్పుడు గిల్‌ ఆడిన ఇన్నింగ్స్‌కు దాదాపు సేమ్‌గా ఉంది. ఏప్రిల్ 18, ఐపీఎల్ 2009లో సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్‌ తరపున చెన్నై సూపర్ కింగ్స్‌తో సనత్ జయసూర్యతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 49 బంతుల్లో 59 పరుగులతో 20 ఓవర్లు ఆడిన సచిన్ నాటౌట్‌గా నిలిచాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు కొట్టాడు. ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. 120.40 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్‌ చేశాడు. ఆ మ్యాచ్‌లో ముంబై 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఛేదనలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా 19 పరుగుల తేడాతో ముంబై గెలిచింది.Gillమంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కూడా గిల్‌ 49 బంతులే ఎదుర్కొన్నాడు. 7 ఫోర్లే కొట్టాడు, ఒక్క సిక్స్‌ కూడా లేదు. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో సచిన్‌ జట్టు విజయం సాధిస్తే.. ఇక్కడ కూడా గిల్‌ టీమ్‌ గుజరాత్‌ విజయం సాధించింది. ఇలా అచ్చం సచిన్‌ ఇన్నింగ్స్‌లానే గిల్‌ ఇన్నింగ్స్‌ కూడా ఉండడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గిల్‌ సచిన్‌కు పెద్ద ఫ్యాన్‌.. 2009 ఐపీఎల్‌లో సచిన్‌ ఆ ఇన్నింగ్స్‌ ఆడిన సమయంలో గిల్‌కు పదేళ్లు కూడా ఉండవేమో.. ఎందుకంటే ఇప్పుడు గిల్‌ వయసు 22 ఏళ్లు మాత్రమే. తన ఆరాధ్య క్రికెటర్‌ ఇన్నింగ్స్‌ను మళ్లీ తానే రిపీట్‌ చేయడంపై గిల్‌ కూడా సంతోషంగా ఉన్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: IPL ప్రదర్శనతో కోహ్లీ సామర్థ్యాన్ని డిసైడ్‌ చేయడం అంటే అవమానించడమేనా?

There was an uncanny resemblance between Shubman Gill’s knock vs LSG and one of Sachin Tendulkar’s IPL knocks vs CSK in 2009 | #GTvsLSG #IPL2022 https://t.co/nMC4Ofe69h

— India Today Sports (@ITGDsports) May 11, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • ipl 2022
  • sachin tendulkar
  • shubman gill
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

    క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! - ఆకాష్ చోప్రా

  • Virat Kohli: ఆల్ టైం రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ! సచిన్ 19 ఏళ్ళ రికార్డ్ పై గురి

    ఆల్ టైం రికార్డుకి చేరువలో విరాట్ కోహ్లీ! సచిన్ 19 ఏళ్ళ రికార్డ్ పై గురి

  • 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ! తొలి క్రికెటర్ గా రికార్డు!

    500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ! తొలి క్రికెటర్ గా రికార్డు!

  • ఒక్క మార్పుతో  గిల్‌ కెరీర్ నాశనం! ఈ పిచ్చి ప్రయోగం అవసరమా?

    ఒక్క మార్పుతో గిల్‌ కెరీర్ నాశనం! ఈ పిచ్చి ప్రయోగం అవసరమా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • హిజ్రాల ముసుగులో వసూళ్లు.. 500 కెమెరాలు చెక్ చేసి పట్టుకున్న పోలీసులు

  • ఫుట్ బాల్ చరిత్రలో మొదటిసారి..నేడు బ్రెజిల్ తో భారత్ ఢీ

  • కాసేపట్లో భారత్ VS పాక్ మ్యాచ్..హై వోల్టేజ్ మొదలైంది LIVE మ్యాచ్ టైమింగ్ వివరాలు

  • ఇది కదా.. మన హాకీ టీం అంటే..44 ఏళ్ల తర్వాత గోల్డ్ మెడల్ వచ్చేసింది

  • కూల్చివేతల హైడ్రా కాదు..! హైదరాబాద్‌ను కాపాడే హైడ్రా..!

  • 44 ఏళ్ల తర్వాత హాకీలో గోల్డ్.. చైనాపై భారత్ చారిత్రక విజయం!

  • సీఎం చంద్రబాబు పాదాలను తాకిన అనంత్ అంబానీ.. వీడియో వైరల్!

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి మళ్లీ రావాలా? కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam