SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Ipl 2022 Rcb Change Its Logo Colour To Support Mumbai Indians

IPL 2022: మా ఫుల్ సపోర్ట్ మీకే..! ముంబై ఇండియన్స్‌కు RCB ఫ్యాన్స్ సపోర్ట్..!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Sat - 21 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
IPL 2022: మా ఫుల్ సపోర్ట్ మీకే..! ముంబై ఇండియన్స్‌కు RCB ఫ్యాన్స్ సపోర్ట్..!

‘ఐపీఎల్‌‘ టోర్నీ వల్ల క్రికెట్ ఫ్యాన్స్‌లో చీలికలు వచ్చాయన్నది నిజం. ఇది బయటకి చెప్పకపోయినా.. లోలోపల మాత్రం పలానా జట్టు గెలవకూడదు అని కోరుకుంటారు. ‘చెన్నై సూపర్ కింగ్స్’ ను సపోర్ట్ చేసేవాళ్లకి ముంబై ఇండియన్స్ నచ్చదు, ముంబైని సపోర్ట్ చేసేవాళ్లకి ఆర్‌సీబీ ఫ్యాన్స్ నచ్చరు. అయితే.. ఈ సీజన్ లో సీన్ మారింది. మీరు గెలవండ్రా బాబోయ్.. అంటూ ఆర్‌సీబీ ఫ్యాన్స్.. ముంబై ఇండియన్స్‌ కు సపోర్ట్ ఇస్తున్నారు. తాజాగా ఆర్సీబీ మేనేజ్మెంట్ సైతం ఒక అడుగు ముందుకేసి.. లోగో కలర్ కూడా మార్చేసింది.

ప్లేఆఫ్స్‌కి అడుగు దూరంలో నిలిచిన ఆర్సీబీ ఆశలన్నీ ముంబై ఇండియన్స్‌పైనే పెట్టుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ భవితవ్యం ముంబైపై ఆధారపడి ఉంది. 8 విజయాలు 16 పాయింట్లతో ఆర్‌సీబీ.. పాయింట్స్ టేబుల్‌లో 4 స్థానంలో ఉన్నప్పటికీ జట్టు నెట్‌రన్‌రేట్‌ (-0.253) తక్కువగా ఉంది. దాంతో 7 విజయాలతో 5 స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబైని ఓడిస్తే మెరుగైన రన్‌రేట్ (0.255) ఉన్న కారణంగా ఆర్‌సీబీ వెనక్కినెట్టి.. ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ ముంబై గెలిస్తే మాత్రం ఆర్‌సీబీకి అవకాశం దక్కుతుంది.

ఇది కూడా చదవండి: Virat Kohli: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. RCBని గెలిపించిన కోహ్లీ! ఇక ముంబై గెలిస్తే చాలు

Join Our Whatsapp Channel

RCB change the color for mumbai indians

ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ గెలవాలని ఆర్‌సీబీ అభిమానులతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్‌లే స్వయంగా వెల్లడించారు. తాము ఇప్పుడు ముంబై ఇండియన్స్ అభిమానులుగా మారిపోయామని, రోహిత్ సేనకే తమ మద్దతని ప్రకటించారు. తాజాగా ఆర్సీబీ మేనేజ్మెంట్ సైతం ఒక అడుగు ముందుకేసి.. లోగో కలర్ కూడా మార్చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. “we support Mumbai Indians” అంటూ.. ఆర్సీబీ ఫాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Virat Kohli rise his hand and said ‘we have 2 supporters of Mumbai Indians not just 2 I think 25 supporters’. And Faf du plessis shouting for Mumbai, Mumbai. pic.twitter.com/scJvlQ3c4T

— CricketMAN2 (@ImTanujSingh) May 20, 2022

#NewProfilePic pic.twitter.com/IqRXDRDQ0E

— Royal Challengers Bangalore (@RCBTweets) May 21, 2022

ఈ పరిస్థితిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆర్‌సీబీ మద్దతు ఇచ్చినా.. ముంబై గెలిచినా ఓడినా ఆ జట్టుకు ఒరిగేదేం లేదని కామెంట్ చేస్తున్నారు. ఇక చివరి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశాలిస్తామని ముంబై సారథి రోహిత్ శర్మ చెప్పిన నేపథ్యంలో.. ఆర్‌సీబీ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరకుండా ముంబై కుట్రపన్నుతుందని కామెంట్ చేస్తున్నారు.

Dinesh Karthik all set to support his former team Mumbai Indians tonight. 😁#MIvDC #MI #DineshKarthik @IPL #IPL2022 pic.twitter.com/FWTXYag6V8

— Cricket.com (@weRcricket) May 21, 2022

ఐపీఎల్‌ టోర్నీలో 15 సీజన్లుగా టైటిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్‌లో ఉంటుంది. క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, షేన్ వాట్సన్ వంటి దిగ్గజాలందరూ ఒకే టీమ్‌లో ఉన్నా.. ఆర్‌సీబీకి టైటిల్ అందించలేకపోయారు. 2019 సీజన్‌లో వరుసగా 6 మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ.. 2020, 2021 సీజన్‌లలో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించినా.. నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈసారైనా ఆర్‌సీబీ కల నెరవేరుతుందో లేదో చూడాలి. మరి.. మీరు ఏ జట్టు గెలవనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

The people who were celebrating our defeats till last week suddenly started begging and hoping us to win
Baby that’s your standards, leave beneath our foot forever #MIvsDC pic.twitter.com/rfn9gFm71q

— Rahul (@Ra16814638Raj) May 20, 2022

#MIvsDC 😂😂 pic.twitter.com/cbTEF9DfLK

— Nihal Dutt (@dutt_nihal) May 20, 2022

 

View this post on Instagram

 

A post shared by Middle stump Cricket (@middle.stump.cric)

 

View this post on Instagram

 

A post shared by Cricket Dose (@cric.dose)

ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీ ఎంత నిష్కల్మశంగా ఉంటాడో చెప్పడానికి ఇదే సాక్ష్యం!

Tags :

  • Cricket News
  • ipl 2022
  • Mumbai Indians
  • Royal Challengers Bangalore
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Yuzvendra Chahal:ఆర్సీబీ నన్ను నమ్మించి మోసం చేసింది: యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు

ఆర్సీబీ నన్ను నమ్మించి మోసం చేసింది: యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు

  • Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

    రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్... తనని తొక్కేయాలని చూశారంటూ!

  • Mumbai Indians: ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే!

    ముంబయి ఫైనల్ ఆశల్ని చెరిపేసిన ఒక్క క్యాచ్.. అది గనుక పట్టుంటే!

  • Rohit Sharma: ఆ విషయంలో రోహిత్​కు అన్యాయం.. అదే ధోని అయితే ఇలా చేసేవారా?: సునీల్ గవాస్కర్

    ఆ విషయంలో రోహిత్​కు అన్యాయం.. అదే ధోని అయితే ఇలా చేసేవారా?: సునీల్ గవాస్కర్

  • Mumbai Indians: వామ్మో ఇదేం రికార్డ్! మ్యాచ్ కి ముందే గుజరాత్ కి చెమటలు పట్టిస్తున్న ముంబై ఇండియన్స్

    వామ్మో ఇదేం రికార్డ్! మ్యాచ్ కి ముందే గుజరాత్ కి చెమటలు పట్టిస్తున్న ముంబై ఇండియన్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam