SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Today Madhya Pradesh State Crime News

భర్త శవం పక్కనే.. ప్రియుడితో పడక సుఖం అనుభవించిన భార్య

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 27 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భర్త శవం పక్కనే.. ప్రియుడితో పడక సుఖం అనుభవించిన భార్య

వివాహేతర సంబంధాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఎన్ని కథనాలు, మరెన్నో శిక్షల గురించి చూస్తున్నా కూడా వారిలో మార్పు రావడం లేదు. మార్పు రాకపోగా.. ఎలా దొరకకుండా తప్పు చేయాలని శ్రాయశక్తుల్లా ప్రయత్నిస్తున్నారు. ఈ మహా మహిళ ఇంకో అడుగు ముందుకేసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్యచేయడమే కాదు.. భర్త శవం పక్కనే ప్రియుడితో కలిసి పడక సుఖాన్ని అనుభవించింది. అవును అత్యంత నీఛమైన ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లో జరిగింది.

మరిన్ని క్రైమ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

రాజ్‌ ఘర్‌ జిల్లా సుథాలియా పీఎస్‌ పరిధిలోని బెరియాఖేడి గ్రామంలో నివసించే రామ్‌ ధినేష్‌ మీనా(30) జనవరి 21న హత్యకు గురయ్యాడు. అతనికి శత్రువులు ఎవరూ లేరు. ఎవరు చంపారో తెలీదు. ఎందుకు హత్యకు గురయ్యాడు అనే దానిపై పోలీసులకు క్లూస్‌ లేవు. కానీ, సెల్‌ ఫోన్‌ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఇంట్లో నిద్రుస్తున్న సమయంలో అతని భార్య.. సింగ్‌ లోధా అనే యువకుడిని ఇంటికి పిలిపించి భర్తను హత్యచేయించింది. భర్త శవం పక్కనే ప్రియుడితో కలిసి పడక సుఖాన్ని అనుభవించింది. తెల్లవారే సరికి ఎవరో దుండగులు తన భర్తను హత్య చేశారని నమ్మించే ప్రయత్నం చేసింది.

Join Our Whatsapp Channel

Wife and Husband Crime

జ్యోతిపై అనుమానం వచ్చి బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు జ్యోతిని ప్రశ్నించారు. హత్య జరిగిన సమయంలో తాను నిద్రపోతున్నట్లు చెప్పింది. ఆ ప్రాంతంలో పగిలిన సెల్‌ ఫోన్‌ ఒకటి లభించింది. దానిని పోలీసులు రిపేర్‌ చేయించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పింది. అనుమానం బలపడి పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకుని అసలు విషయాన్ని కక్కించారు. దినేష్‌ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు గ్రహించారు. ప్రియుడితో కలిసి జ్యోతినే దినేష్‌ ను హత్య చేసినట్లు భావించారు.

మరిన్ని క్రైమ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అసలు జరిగింది ఏంటంటే.. దినేష్‌ కు గ్రామంలో ఓ కిరాణా కొట్టు ఉంది. భార్య జ్యోతి కూడా అదే దుకాణంలో ఉండేది. అక్కడకు సరుకుల కోసం వచ్చే చాన్‌ సింగ్.. జ్యోతిని ముగ్గులోకి దించాడు. ఆమెతో మాట్లాడేందుకు ఓ ఫోన్‌ కూడా కొనిచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న దినేష్‌ ఫోన్‌ పగలగొట్టి.. భార్యను మందలించాడు. తన అక్రమ సంబంధానికి భర్తను అడ్డుగా భావించిన జ్యోతి.. ప్రియుడితో కలిసి అతడిని హతమార్చింది. సెల్‌ ఫోన్‌ ఆధారంగా అసలు విషయాన్ని రాబట్టిన పోలీసులు జ్యోతి- చాన్‌ సింగ్‌ లను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Crime News
  • Madhya Pradesh
  • Rajgarh
  • wife and husband
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లి అతిథిలా వచ్చి 22.5 లక్షల విలువైన నగలు కొట్టేసిన దొంగ.. CCటీవీలో షాకింగ్ దృశ్యాలు

పెళ్లి వేడుకలో భారీ చోరీ.. CCTVలో షాకింగ్ దృశ్యాలు

  • డ్రైవర్ నిద్రమత్తు.. డివైడర్‌ను ఢీకొన్న కారు!

    పెళ్లింట పెను విషాదం!నలుగురు మృతి!

  • నల్లగొండలో మహిళా కార్మికురాలిపై కర్రతో దాడి!

    నల్లగొండలో దారుణం.. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి!

  • రంగారెడ్డి జిల్లాలో కలకలం.. మొన్న కాలు, ఇవాళ పుర్రె..

    ఇబ్రహీంపట్నంలో బాడీ పార్ట్స్ మిస్టరీ.. మూడు రోజుల్లో కాలు, మనిషి తల లభ్యం!

  • హైదరాబాద్ లో 25 ఏళ్ల యువతి ఆత్మహత్య.. ఎందుకో తెలుసా..?

    క్షణికావేశం.. కుటుంబంలో విషాదం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమర జవాన్ కూతురి పెళ్లి బాధ్యత తీసుకున్న సైనికులు..

  • ఒక్క తప్పుతో మీ అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి.. కేంద్రం వార్నింగ్!

  • ప్రేమజంటపై కర్రలతో దాడి.. 8 మంది మైనర్లకు పోలీసుల మాస్ ట్రీట్‌మెంట్!

  • ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. ఇద్దరు డాక్టర్లపై రోగి దాడి.. వైద్యుల ఆందోళన!

  • త్రిష పొలిటికల్ ఎంట్రీకి తొలి అడుగు?

  • బంగారం ధరలకు భారీ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు!

  • పుట్టపర్తిలో అపురూప దృశ్యం.. బాల సాయి రూపంలో చిన్నారి.. భక్తుల ఆనందం!

Most viewed

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam