SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Paytm Starts Levying Convenience Fee On Mobile Recharges

Paytm: ఫోన్‌ పే బాటలో ‘పేటీఎం’.. రీఛార్జ్ చేస్తే ఎక్సట్రా ఛార్జ్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Mon - 13 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Paytm: ఫోన్‌ పే బాటలో ‘పేటీఎం’.. రీఛార్జ్ చేస్తే ఎక్సట్రా ఛార్జ్!

ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ పేటీఎం యూజర్లకు బ్యాడ్ న్యూస్. మొబైల్ రీఛార్జులపై పేటీఎం అదనపు ఫీజు వసూలు చేయడం ప్రారంభించింది. రీఛార్జి మొత్తాన్ని బట్టి రూ.1 నుంచి రూ.6 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పేటీఎం ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోయినప్పటికీ.. అందుకు సంబంధించి కొందరు వినియోగదారులు సోషల్ మీడియా ఖాతాల్లో స్క్రీన్ షాట్‌లను పోస్ట్ చేస్తున్నారు. ఫోన్‌ పే ఇప్పటికే.. రూ.50 పైబడి చేసే రీచార్జులపై సర్ చార్జీలను వసూలుచే స్తోంది. పేటీఎం ఇప్పుడు అదే బాటను అనుసరిస్తోంది.

మొబైల్‌ రీచార్జ్ చేసినప్పుడు ప్లాన్‌ విలువను బట్టి రూ.1 నుంచి రూ.6 వరకు పేటీఎం అదనపు చార్జీలను వసూలు చేస్తోందని తెలుస్తోంది. కన్వినెన్స్ ఫీజ్, ప్లాట్‌ఫామ్ ఫీజ్ పేర్లతో దీన్ని వసూలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం కొంత మంది యూజర్లకే ఈ బాదుడు కార్యక్రమాన్ని పేటీఎం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చార్జీల వడ్డెనకు గురైన కొందరు యూజర్లు ఆ స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే మార్చి చివరి నుంచే కొద్ది మందికి అదనపు చార్జీలు పడగా.. ఇప్పుడు మరింత మందికి ఈ సర్వీసులు అమలులోకి తెచ్చిందని సమాచారం. అయితే ప్రస్తుతానికి రూ.100, ఆపై రీచార్జ్‌లపైనే పేటీఎం అదనపు చార్జీలను వసూలు చేస్తున్నట్లు స్క్రీన్ షాట్లను బట్టి తెలుస్తోంది.

#paytmkaro @Paytmcare Increase charges everywhere need to change direction for another app😐 pic.twitter.com/RyZjDiM6Fs

— BAdri🏹 (@badrinadh01) June 12, 2022

@paytmbankcare @Paytmcare @PaytmMH

What is this new type looting people by collecting xtra 1 ,2 ,3 rupees i m using #Paytm since 2016 never seen this type if charges earlier should i avoid using paytm or you will back to your old days.#paytmkaro pic.twitter.com/9A8eKAuzYL

— Ismail Saleh (@mr04101997) June 10, 2022

ఇది కూడా చదవండి: RBI కీలక నిర్ణయం! ఇకపై క్రెడిట్ కార్డ్ ద్వారా UPI పేమెంట్స్..!

పేటీఎం వ్యాలెట్, యూపీఐ, క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు.. ఇలా ఏ పేమెంట్ విధానం అయినా సర్ ఛార్జ్ వసూలు చేస్తున్నట్లు పలువురు యూజర్లు ట్విటర్ లో పేర్కొంటున్నారు. ఈ సర్ ఛార్జ్ పేటీఎం అందరి యూజర్ల నుంచి తీసుకోవడం లేదని, కొంతమంది నుంచి మాత్రమే తీసుకుంటోందని తెలుస్తోంది. నష్టాల్లో ఉన్న పేటీఎం.. రెవెన్యూను పెంచుకోవడంలో భాగంగానే ఈ ఫీజు వసూలు చేస్తోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గూగుల్ పే, అమెజాన్ పే వంటి సంస్థలు మాత్రం ఇప్పటికైతే మొబైల్ రీచార్జులపై ఎలాంటి రుసుములూ వసూలు చేయడం లేదు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

The surcharge ranges between Re. 1 and Rs. 6 — depending on the recharge amount#paytmkaro 😅 pic.twitter.com/De0KLChXYW

— Rangu Upender🆙️ (@RupenderUP1) June 10, 2022

Tags :

  • Business News
  • Digital Payment app
  • Mobile Recharge
  • Paytm
  • Service Charges
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పేటీఎంలో సగం ధరకే టమాటాలు.. ఒకరికి రెండు కిలోలు!

పేటీఎంలో సగం ధరకే టమాటాలు.. ఒకరికి రెండు కిలోలు!

  • Service Charge: రెస్టారెంట్లు, బార్లలో సర్వీస్ ఛార్జ్ పే చేస్తున్నారా? ఐతే మీకో గుడ్ న్యూస్..

    రెస్టారెంట్లు, బార్లలో సర్వీస్ ఛార్జ్ పే చేస్తున్నారా? ఐతే మీకో గుడ్ న్యూస్..

  • వినియోగదారులకు శుభవార్త! రూ.150కే గ్యాస్ సిలిండర్!

    వినియోగదారులకు శుభవార్త! రూ.150కే గ్యాస్ సిలిండర్!

  • IRCTCలో కొత్త సదుపాయం.. మొదట జర్నీ చెయ్.. తరువాత డబ్బులు చెల్లించు!

    IRCTCలో కొత్త సదుపాయం.. మొదట జర్నీ చెయ్.. తరువాత డబ్బులు చెల్లించు!

  • అపోలో ఫార్మసీ, హెటిరో డ్రగ్స్, LG సంస్థల్లో భారీగా ఉద్యోగాలు.. రూ.25వేల వరకూ జీతం!

    అపోలో ఫార్మసీ, హెటిరో డ్రగ్స్, LG సంస్థల్లో భారీగా ఉద్యోగాలు.. రూ.25వేల వరకూ జీతం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam