భారతీయ సంస్కృతిలో బంగారం కూడా ఒక భాగం. బంగారాన్ని కేవలం ఆభరణాలుగా మాత్రమే కాకుండా ఓ శుభ సూచికంగా భావించే సంస్కృతి మనది. ఇక ఈ మధ్య కాలంలో గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఎక్కువ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బంగారం అమ్మకాల విషయంలో మార్కెట్ లో చాలానే మార్పులు వచ్చాయి. కానీ.., అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నమ్మకంలో రాజీ లేకుండా బంగారం కొనుగోళ్ళకు కేరాఫ్ గా నిలుస్తూ వస్తోంది కలశ ఫైన్ జ్యువెల్స్.
ట్రెడిషనల్ ఆర్ట్ వర్క్ డైమండ్స్, ఎంమ్రాడ్స్, రుబీ, ముత్యాలతో పాటు, ఎగ్జాటిక్ అండ్ వెరైటీ జ్యూలరీస్, ఇంట్రెస్టింగ్ రేర్ పీసెస్ అత్యున్నతమైన నాణ్యతతో కలశ ఫైన్ జ్యువెల్స్ లో లభించును. ఇక తాజాగా.. కలశ ఫైన్ జ్యువెల్స్ NRIల కోసం స్పెషల్ ఆఫర్స్ ప్రకటించింది. బంగారం ధరపై 13.75 శాతం గొప్ప తగ్గింపుతో పాటు.. జీఎస్టీ, డ్యూటీ లేకుండా బెస్ట్ సేల్ ఆఫర్ ని తీసుకొచ్చింది. అలాగే వీడియో కాల్ షాపింగ్ తో పాటు.., డోర్ స్టెప్ ఇంటర్నేషనల్ సెక్యూర్డ్ ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయాన్ని కూడా కలశ ఫైన్ జ్యువెల్స్ కల్పిస్తోంది.