SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » First Generation Iphone Was Sold For Rs 28 Lakh In Rr Auction

వేలంలో రూ.28 లక్షల భారీ ధర పలికిన యాపిల్ ఫోన్!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Fri - 26 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వేలంలో రూ.28 లక్షల భారీ ధర పలికిన యాపిల్ ఫోన్!

యాపిల్ సంస్థ గురించి తెలియని వారుండరు. ఇక యాపిల్ నుంచి వచ్చే ఐఫోన్లు అంటే ఇష్టపడని వారుండరు. కొత్తగా ఏదైన యాఫిల్ ఐ ఫోన్ మోడల్ విడుదల అవుతుందంటే దానిని కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఐ ఫోన్ కి సంబంధించిన వార్తల గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఈక్రమంలో యాపిల్ ఐ ఫోన్లు అనేక మోడల్స్ మార్కెట్ల లోకి వచ్చాయి. అయితే సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 సిరీస్ విడుదల కానుంది. అయితే ఈ కొత్త ఐ ఫోన్ సిరీస్ విడుదల కంటే ముందు యాపిల్ కు సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. యాపిల్ కి సంబంధించిన ఓ ఫోన్ వేలంలో భారీ ధర పలికింది. ఇక వివరాల్లోకి వెళ్తే..

Advertisement

ఆర్ఆర్ ఆక్షన్ సంస్థ యాపిల్ కు సంబంధించిన 70 ఉత్పత్తులను వేలానికి పెట్టింది. అందులో చాలా వస్తువులు వేలంలో మంచి ధర పలికాయి. అయితే యాపిల్ ఐఫోన్ సంబంధించిన మొదటి తరం ఫోన్, 2007 నాటి మోడల్ కు చెందిన ఒకటి కూడా వేలం వేశారు. ఈ ఫోన్ కోసం చాలా మంది పోటి పడ్డారు. అయితే ఎవరు ఊహించని ధర పలికింది ఈ మొదటి తరం ఐఫోన్.  35,000 డాలర్లకు ఒకరు ఈ ఫోన్ ను దక్కించుకున్నారు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.28 లక్షలు అన్నమాట. వేలంలో భారీ ధర పలికిన ఆ ఐఫోన్ 2007 నాటి 8GB మోడలు.

యాపిల్ అప్పటి సీఈవో స్టీవ్ జాబ్స్ ఈ ఫోన్ ను 2007 జనవరి 9న శాన్ ఫ్రాన్సిస్కోలోని మ్యాక్ వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఆవిష్కరించారు. అప్పట్లో ఈ ఫోన్ ధర కేవలం 599 డాలర్లు ఉండేది. అయితే తాజా వేలంలో యాపిల్ 35,414 డాలర్లు పలికింది. యాపిల్ మొదటి తరం ఐపాడ్ రూ.20 లక్షలకు అమ్ముడుపోయింది. ఇక ఈ వేలంలో యాపిల్-1 సర్క్యూట్ బోర్డు మన కరెన్సీలో రూ.5.41 కోట్లు పలికింది. మరి.. మొదటితరం యాపిల్ ఐఫోన్ భారీస్థాయిలో అమ్ముడు పోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.75 వేల స్కాలర్ షిప్!దరఖాస్తూ చేయండిలా..
  • ఇదీ చదవండి: రూ.కోట్లలో పన్ను ఎగవేత ఆరోపణలు.. అనిల్ అంబానీకి ఐటీ నోటీసులు!

Tags :

  • Apple iPhone
  • business news
  • RR Auction
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam