అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి. లేదంటే మొత్తం సీనే మారిపోతుంది. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది. ఎందుకంటే టీమిండియాతో గెలవాల్సిన మ్యాచ్ ని చివరి వరకు తెచ్చుకున్నారు. కోహ్లీ అద్భుత బ్యాటింగ్ వల్ల ఓడిపోయారు. ఇలాంటి టైంలోనే అయినా సరే జాగ్రత్త పడాలి కదా. కానీ అది చేయలేదు. పసికూన జింబాబ్వేని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు టోర్నీ నుంచి పూర్తిగా ఔటయ్యే ప్రమాదంలో పడిపోయారు. అయితే పాక్ జట్టుకు, జింబాబ్వే […]
విధి అంటే ఇది. సరిగ్గా ఏడాది క్రితం ఎవరైతే టీమిండియా ఓడిపోతే చూసి నవ్వుకున్నారో.. ఇప్పుడు వాళ్లే పశ్చాత్తాపడుతున్నారు. కమాన్ టీమిండియా, మీరు గెలవడం.. మా సపోర్ట్ మీకే అని అంటున్నారు. పాక్ అభిమానులేంటి.. భారత జట్టు గెలవాలని కోరుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అవును మేం చెబుతున్నది నిజమే. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో పాక్ ఓడిపోయినప్పుడు.. పెద్ద జట్టు కాబట్టి సరేలే అనుకున్నారు. తాజాగా జింబాబ్వేపై ఓడిపోవడం మాత్రం పాక్ ఫ్యాన్స్ […]
బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ జింబాంబ్వే-2022లో బంగ్లా ఆటగాళ్లకు ఎదురుదెబ్బ తగిలింది. టీ20 సిరీస్ ను జింబాంబ్వే సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ లో గెలిచిన జింబాంబ్వే రెండో టీ20లో ఓటమి పాలైంది. నిర్ణయాత్మక మ్యాచ్ లో జింబాంబ్వే 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓటమి సంగతి పక్కన పెడితే జింబాంబ్వే ఆటగాడు ర్యాన్ బర్ల్ కొట్టిన సిక్సర్లకు బంగ్లా ఆటగాళ్ల ముఖాలన్నీ తెల్లబోయాయి. 6 వికెట్లు కోల్పోయి.. అప్పటి వరకు తక్కువ స్కోర్ తో సతమతమవుతున్న […]
జింబాబ్వే మాజీ క్రికెటర్ బ్రెండన్ టేలర్ సంచలన విషయాలను బయటపెట్టాడు. భారతదేశానికి చెందిన ఓ వ్యాపారవేత్త తనను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడమని బెదిరించాడని వెల్లడించాడు. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ బుకీ నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్టు తెలిపాడు. ఈ మేరకు సదరు విషయాన్ని టేలర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఇది కూడా చదవండి : WI vs EN: ఆఖరి ఓవర్ లో హై టెన్షన్! ఇదెక్కడి మాస్ ఛేజింగ్? 2019 లో […]