పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రస్తుతం ఉన్న గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వన్డేల్లో నంబర్ వన్‌గా, టెస్టుల్లో నం.3గా, టీ20ల్లో నం.4గా ఉన్నాడు. ఈ ర్యాంకింగ్స్‌ను బట్టి అతను ఎంత మంచి ఆటగాడో చెప్పొచ్చు. అయితే.. ర్యాంకింగ్స్ పరంగా టాప్‌లోనే ఉన్న బాబర్ అజమ్‌ను తన సొంత దేశ క్రికెట్ అభిమానులే హేళన చేస్తున్నారు. బాబర్ అజమ్ టాప్ బ్యాటర్‌గా మారేందుకు జింబాబ్వేనే కారణమని అంటున్నారు. జింబాబ్వే లాంటి చిన్న జట్లపై సెంచరీలతో […]