జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓవైపు సినిమాలు చేస్తూనే, తన సమయాన్ని రాజకీయాలలో కూడా వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన పవన్.. ఈసారి భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు. హరిహర వీరమల్లు, వినోదయ సితం రీమేక్ లతో పాటు డైరెక్టర్ సుజిత్ తో ‘ఓజి’ మూవీ, హరీష్ శంకర్ తో మరో సినిమా లైనప్ చేసి ఫ్యాన్స్ కి కిక్కిచ్చాడు. అయితే.. సినిమాలకు ఎంత టైమ్ కేటాయిస్తున్నాడో.. […]