సూపర్ స్టార్ మహేష్ బాబు ఎత్తుకున్న ఈ చిన్నారి.. మూడేళ్ళ వయసులోనే నటించడం ప్రారంభించింది. పలు తెలుగు సీరియల్స్‌లో కూడా నటించింది. ఏడేళ్ళ వయసులో సినిమాల్లో అడుగుపెట్టింది. 2000వ సంవత్సరంలో అర్జున్, జగపతిబాబు హీరోలుగా.. స్నేహ, లయ హీరోయిన్స్‌గా వచ్చిన హనుమాన్ జంక్షన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. అదే ఏడాది మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. 2003లో రవితేజ హీరోగా వచ్చిన వీడే సినిమాలో నటించి ఇక […]
ఓ సినిమా జయాపజయాన్ని నిర్ణయించేది కచ్చితంగా ఆ చిత్ర కథ మాత్రమే. సినిమాలో మిగతా అంశాలన్నీ ఆ కథని చెప్పడానికి ఉపయోగపడే సోర్సెస్ అంతే. కానీ.., ఓ మంచి కథ ప్రేక్షకులకి రీచ్ అవ్వాలంటే.., ఆ సినిమాలో ఆర్టిస్ట్ లు కూడా అంతే బాగా కుదరాలి. ఉదాహరణకి అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్ర. అప్పటికే నదియా తెలుగు ప్రేక్షకులకి తెలిసిన మొహమే అయినా.., ఆమెని అంతా మరచిపోయి ఉన్నారు. సరిగ్గా.. అలాంటి సమయంలో నదియాని అత్తగా […]