వైసీపీ ని సరికొత్త లీకులు భయపెడుతున్నాయి. ఇవన్నీ కూడా రాసలీలల ఆడియో లీకులు కావడం విశేషం. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరు మీద ఇలానే ఓ ఆడియో వైరల్ అయిన విషయం తెలిసందే. దీని మీద ఆయన న్యాయ పోరాటానికి దిగారు. ఇప్పుడు తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కి కూడా ఇలాంటి తలనొప్పులు మొదలయ్యాయి. అవంతి శ్రీనివాస్ పేరు మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఈ […]
నారా లోకేశ్.. టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు. మాజీ మంత్రి. ఇంతే లోకేశ్ గురించి చెప్పుకోవడానికి నిన్న మొన్నటి వరకు ఇంతకన్నా పెద్దగా న్యూస్ ఉండేది కాదు. మహా అయితే.., ఆయన స్పీచ్ లో తప్పులు దొర్లితే ఆన్లైన్ లో ట్రోల్స్ నడిచేవి. అంతకు మించి లోకేశ్ తన ప్రత్యేకతని చాటుకుంది కూడా లేదు. కానీ.., అదంతా గతం. ఇప్పుడు నారా లోకేశ్ నయా రాజకీయాన్ని మొదలు పెట్టారు. నువ్వు ఎంత అంటే..? నీ తలదన్నే అంత […]