అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన నవరత్నాల పేరుతో ఇచ్చిన హమీలను.. అధికారంలోకి వచ్చాక నేరవేర్చేందుకు సిద్ధమైంది వైఎస్సార్సీపీ.
ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలను దశల వారీగా నెరవేర్చుతోంది. వృద్ధాప్య ఫించనుతో పాటు పలు పెన్షన్లను పెంచింది జగన్ సర్కార్. ఇటీవల విద్యా దీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసింది. తాజాగా మరోసారి మహిళలకు శుభవార్త చెప్పింది.