Chiyaan Vikram: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘కోబ్రా’. ఈ సినిమా బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులనుంచి చిత్ర బృందం అన్ని చోట్లా ప్రమోషన్లు చేస్తూ బిజీబిజీగా గడిపింది. తాజాగా, తెలుగు మీడియాకు ‘కోబ్రా’ బృందం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితిపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ స్పందించిన తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ యూట్యూబ్ […]