‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్‌లో మాములుగా రచ్చ జరగడం లేదు. టాస్కుల మీద టాస్కులతో ఇంట్లోని సభ్యులు గెలుపు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కెప్టెన్సీ టాస్కులో అయితే కొట్టేసుకోవడమే మిగిలి ఉంది. అది కూడా జరుగుతుంది. రవి, లోబో, యానీ మాస్టర్‌లకు వచ్చిన కొత్త పవర్‌తో అది కూడచ్చు మనం. ఇప్పుడు ప్రస్తుతం యానీ మాస్టర్ హాట్ టాపిక్‌గా మారింది. శ్వేత- యానీ మాస్టర్ ఇద్దరూ తల్లీ కూతుళ్లుగా ఉంటున్న సంగతి […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ బుల్లితెర ప్రేక్షకులను తెగ అలరిస్తున్న గేమ్ షో. ఈ సీజన్‌లో ప్రేక్షకులు తలచింది ఒకటైతే.. బిగ్ బాస్ మరోటి తలుస్తున్నాడు. ట్విస్టులు, డ్రామా, కన్నీటి వీడ్కోలు అబ్బో ఒకటా రెండా హౌస్ అంతా హైవోల్టేజే. శనివారం, ఆదివారం నవ్వించి ఆఖర్లో ఏడుపులు, కేకలు, సవాళ్లు చాలా కొత్తగా నడుస్తోంది ఈ సీజన్ మాత్రం. ఎవ్వరూ ఊహించని విధంగా 7 ఆర్ట్స్ సరయుని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ అందరికీ షాక్ ఇచ్చాడు. […]
తెలుగు బుల్లి తెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైన మూడవ రోజే హీట్ వాతావరణంతో కొనసాగింది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌజ్ కిట కిటలాడుతుంది. అయితే మొదటి వారం నామినేషన్ ఎవరు అన్న విషయం పై అప్పుడే రగడ కొనసాగుతుంది. అప్పుడే గొడవలు, గిల్లి కజ్జాలు.. ఏడుపులు.. చాటు మాటు మాటల సీన్లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైనట్టే కనిపిస్తున్నారు. ఇక నామినేషన్ ప్రాసెస్ ప్రక్రియతో హౌస్మేట్స్ మధ్య […]