Yadamma: హైదరాబాద్‌లో శనివారంనుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు కీలక నేతలకు తెలంగాణ వంటలు రుచి చూపించేందుకు వంటమనిషిగా కరీంనగర్‌కు చెందిన గూళ్ల యాదమ్మ ఎంపికయ్యారు. అయితే, మోదీ వంట మనిషిగా ఎంపికైన యాదమ్మకు అవమానం జరిగినట్లు తెలుస్తోంది. మోదీకి వంటలు చేసి పెట్టడానికి కరీంనగర్‌నుంచి హైదరాబాద్ వచ్చిన యాదమ్మకు పాస్ లేదంటూ హెచ్ఐసీసీ ప్రాంగణంలోకి పోలీసులు అనుమతి ఇవ్వలేదంట. దీంతో ఆమె […]