తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏలిన ఎందరో మహా నటుల్లో రంగనాథ్ కూడా ఒకరు. ఒక్క నటుడిగానే కాకుండా రచయితగా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లే ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మంత్రి రోజా సెల్వమణి.. ఒక నటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా, రాజకీయ నాయకు రాలిగా మారారు. ప్రజలకు చేసిన సేవకు గుర్తింపుగా ఇటీవలే మంత్రి కూడా అయ్యారు. పిల్లలను కూడా రోజా అలాగే పెంచారంటూ ఇండస్ట్రీలో చెబుతుంటారు. రోజా కుమార్తె అన్షు మాలిక గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె అందరి సెలబ్రిటీల పిల్లల్లా కాకుండా భిన్నంగా ఉంటుంది. అన్షు మాలిక ఈ వయసులోనే ఐదుగురు పిల్లల్ని దత్తత తీసుకుని చదివిస్తోంది. ఇంక పేద […]
తన బయోపిక్ ను తెరకెక్కించాలంటూ ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ను లెజెండరీ సింగర్ పి.సుశీల కోరారు. సుశీల విజయనగరంలో 1935 నవంబరు 13 న సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పి.ముకుందరావు, తల్లి శేషావతారం గృహిణి. సుశీల 1950 నుండి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమారంగతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్. ఐదు జాతీయ పురస్కారాలు, ప్రాంతీయ పురస్కారాలు అందుకొన్న […]
‘ద ఐస్ ఆఫ్ డార్క్ నెస్’… కాల్పనిక ఇతివృత్తంతో రాసిన ఈ థ్రిల్లర్ నవల 1981లో వచ్చింది. నవలా రచయితలు, కథకుల ఊహలకు ఆకాశమే హద్దు. దాన్ని మించి కూడా వారి ఊహాశక్తి ఉంటుంది. నవలా రచయితల ఊహాశక్తి గురించి ఏ మాత్రం అంచనా వేయలేం. లాజిక్‌లకు అందదు. కాల్పనికతను జోడిస్తూ నవలను రక్తి కట్టించడానికి మాత్రమే వారు ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అవి వాస్తవ రూపం దాల్చుతాయనడానికి ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇదీ […]
అభ్యుదయ కవి అదృష్ట దీపక్ కన్నుమూశారు. కరోనాతో పోరాడుతూ కాకినాడలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సినీ గేయ రచయితగా, నటుడిగా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. నేటీ భారతం చిత్రంలో రచించిన గేయానికి నంది అవార్డు పొందారు. నటుడిగా, గాయకుడిగా, సినీ గేయ రచయితగా అన్ని రంగాలలోనూ బలమైన ముద్రవేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అదృష్ట దీపక్. ఏడేళ్ల వయస్సులో గాయకుడిగా, తొమ్మిదేళ్ల వయస్సులో నటుడిగా, పన్నెండేళ్ల వయస్సులో రచయితగా కళా జీవితాన్ని ప్రారంభించారు. ఉత్తమ […]
ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం సృష్టిస్తుంది. కొంతమంది సినిమా తారలు రియల్ హీరోస్ గా మారుతున్నారు. తమకు చాతనైనంత సాయం చేస్తూ ప్రజల చేత ప్రసంశలు అందుకుంటున్నారు. ఇప్పటికే సోనూసూద్, అక్షయ్ కుమార్ , మనదగ్గర అడవి శేష్, సందీప్ కిషన్ లాంటి నటులు ప్రజలకు సాయం అందిస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు. తాజాగా హీరో, కమెడియన్ సప్తగిరి కూడా ప్రజల ప్రశంసలు అందుకుంటున్నాడు. . తాజాగా సినీ దర్శకుడు, రచయిత నంద్యాల రవికి […]