Konidela Sreeja: కొణిదెల శ్రీజ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురిగా ఈమె తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలే. ఇక, శ్రీజ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. శ్రీజ ప్రస్తుతం ఫారెన్‌లో వెకేషన్‌లో ఉన్నారు. అక్కడి అందమైన ప్రాంతాలను చుడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వెకేషన్‌కు సంబంధించిన చిత్రాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె వరల్డ్ గ్రాటిట్యూడ్ డే పై […]