ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. దగ్గరయ్యాడు.. ఆపై నిత్యం అనుమానాలు.. వినరాని మాటలు.. ఇవన్నీ తనను కఠిన నిర్ణయం వైపు నడిపించాయి. మనువాడతానన్న వాడే అలా లేని పోనీ అపనిందలు మోపడంతో ఆ యువతి బతికి లాభం లేదనుకుంది.
ఇల్లు, పిల్లలు, ఆఫీస్.. మహిళలకు ఇదే ప్రపంచం. ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. వారి ఆలోచనలు మాత్రం వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. తమ గురించి తాము పట్టించుకోరు. ఈ క్రమంలో మహిళలకు తమ రోటిన్ లైఫ్ నుంచి బ్రేక్ ఇవ్వడం కోసం వండర్‌లా బంపరాఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..