అదేంటి భారత జట్టు వెస్టిండీస్ పర్యటనలో టెస్టు మ్యాచ్ ఆడుతుంటే.. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ‘టై’ కావడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? రోహిత్ సారథ్యంలోని పురుషుల జట్టు కరీబియన్ దీవుల్లో దుమ్మురేపుతుంటే.. మహిళల జట్టు బంగ్లాదేశతో వన్డే సిరీస్ ఆడుతోంది.
మహిళా క్రికెట్‌కు ఎంతో మేలు చేసేదిగా ‘ఉమెన్స్ ప్రీమియర్ లీగ్’ను ప్రపంచ క్రికెట్ మొత్తం కొనియాడింది. ఐపీఎల్ ఎంత సక్సెస్ ఫుల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ క్రికెట్‌లో రిచెస్ట్ లీగ్‌గా నిలిచింది. చాలా మంది యువ క్రికెటర్ల జీవితాలను మార్చేసింది. చాలా మంది యువ క్రికెటర్ల నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు అలాంటి పెను మార్పును మహిళా క్రికెట్‌లోనూ తెచ్చేందుకు, ఉమెన్స్ క్రికెట్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు బీసీసీఐ ఉమెన్స్ ఐపీఎల్‌ను నిర్వహించనుంది. […]
వరల్డ్ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు తీరే వేరు. ఆ దేశ ప్లేయర్లు ఆడేతీరు, వ్యవహరించే తీరు, వారి గేమ్ ప్లాన్ ఇలా ఏది చూసుకున్నా కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఎన్నో అంచనాలతో బరిలో దిగినప్పుడు ఓడిపోవడం.. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా గ్రౌండ్‌లోకి దిగి ప్రత్యర్థిని చితక్కొట్టడం పాక్‌కే చెల్లింది. చాలా టోర్నీల్లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి ఎన్నో విజయాలు సాధించిన చరిత్ర దాయాది దేశానికి ఉంది. పాక్ మెన్స్ టీమ్‌తోపాటు విమెన్స్ టీమ్ కూడా కాస్త […]
క్రికెట్ అభిమానులకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2024 నుంచి 2027 వరకు ఉమెన్స్ క్రికెట్‌లో ఐసీసీ మెగా ఈవెంట్లు జరిగే వేదికలను ప్రకటించింది. కాగా.. మొత్తం నాలుగు మెగా టోర్నీల్లో మూడు ఉపఖండంలోనే జరగనుండడం విశేషం. ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 బంగ్లాదేశ్‌లో జరగనుంది. ఆ తర్వాత ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 భారత్.. 2027 ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. 2026లో జరిగే ఉమెన్స్ […]
ఐపీఎల్ 2022తో పాటు ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ లీగ్ 2022 కూడా జరుగుతున్న విషయంలో తెలిసిందే. ఈ లీగ్‌లో మూడు జట్లు పాల్గొంటున్నాయి. మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఈ లీగ్‌తో ఒక మట్టిలోని మాణిక్యం బయటికి వచ్చింది. అచ్చం కరేబియన్ వీరుడు పొలార్డ్ లాంటి హిట్టింగ్‌తో బౌలర్ల పని పట్టింది. గురువారం వెలోసిటీ-ట్రయల్ బ్లేజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కిరణ్ నవ్గిరె విధ్వంసం సృష్టించింది. కేవలం 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సులతో సాయంతో 69 […]